సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారి వ్యాఖ్య: *కథ చదివాను. నడుస్తున్న చరిత్రను కథా రూపంలో బాగా చెప్పారు.అభినందనలు మీకు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దినకర్ రెడ్డి గారి వ్యాఖ్య: *చిత్రమైన పరిస్థితిని చక్కగా తెలియజేశారు సార్.. హింస ఎందుకో అనే ప్రశ్నకు సమాధానం లేదని గుర్తు చేశారు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. ప్రమీల గారి వ్యాఖ్య: *చదువుతున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకున్నాయి sir. నిజంగా ఈ అల్లర్లు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేస్తాయి. ఎవరిమీద పగను సాధించడానికి ఇవన్నీ అనిపిస్తుంది 🙏🏼*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. వి. రామిరెడ్డి గారి వ్యాఖ్య: *బాగుంది సర్. నిజంగా ఇది నడుస్తున్న చరిత్రే. కథలో జబ్బార్ అసలు నేరం చేశాడా లేదా అనే విషయం జోలికి వెళ్లకుండా, కేవలం ఆ ప్రాతిపదికపై జరుగుతున్న విచక్షణారహిత విధ్వంసాన్ని సమర్థంగా చిత్రించారు. అభినందనలు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాటికోల పద్మావతి గారి స్పందన: *మీరు రాసిన ‘నడుస్తున్న చరిత్ర కథ విరోధాభాస’ మొన్న జరిగిన ఉగ్రవాద దాడులకు నిజరూపంగా ఉంది. ఎంతో మనోధైర్యంతో వాస్తవికతను వ్యక్తపరిచిన కథ కళ్ళ ముందు దృశ్యాలను కనిపిస్తున్నాయి. ఒక మంచి కథను అందించినందుకు మీకు ధన్యవాదములు. – తాటికోల పద్మావతి*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తూరి రాజశేఖర్ గారి వ్యాఖ్య: *చదివాను. పహాల్గం సంఘటన వల్ల సందర్భోచితంగా అనిపించింది. దేశ విభజన, టెర్రరిస్టులు, రాజకీయాలు అసలు సమస్యకు కారణం అని ఎంతో విజ్ఞతగా మాట్లాడినా ఖలీల్ పరిణామ క్రమం,
    మాస్ సైకాలజీ ప్రభావాన్ని నిరూపిస్తోంది. భావోద్వేగ ప్రకటన సమతుల్యంగా సాగింది. బాగుంది. 💐*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వినయ్ కుమార్ గారి స్పందన: *🌹🙏🏻🌹 చాలా చక్కగా వ్రాసారండి. ‘ఆందోళన జీవుల’ వర్ణన అద్భుతం. ఎంత జరిగినా చాలామంది హేతు లౌకిక మోడరన్ వాదులకు ఈ సంఘటనలు వాస్తవాలు కావు. పొడుపు కథలు. తమ తెలివితో విప్పుతారు – “ఉన్మాదం ఎక్కడైనా ఉన్మాదమే హిందూ ముస్లిం ఉండదు/టెర్రరిస్టు లు ఏ మతం లో ఉన్నా టెర్రరిస్టు లే/హిందువులు కూ ఉంది మతం మత్తు” ఇత్యాది.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *ఇలాంటి సెన్సిటివ్ విషయం మీద కథ వచ్చినప్పుడు రచయిత ఎటువైపు నిలబడ్డాడు అని పాఠకులు, విమర్శకులు ఆసక్తిగా గమనిస్తారు. ఇక్కడ రచయిత ఎటూ తొణకకుండా జరుగుతున్న సంఘటనలను పాఠకుల ఎదుట ఉంచి, తర్వాత వారి వారి ఆలోచనలకు వదిలివేయడం చాలా హుందాగా ఉంది. విభిన్న మతాల వారు కలిసిమెలిసి ఒకే కుటుంబంగా దగ్గరైన వారు హఠాత్తుగా దూరమై పోవడం, కనిపించని గోడలు ఏర్పడడానికి కారణాలు ఏమిటో ప్రజలు గ్రహించాలి – పార్టీలు, ప్రభుత్వాలు కాదు.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అయినవోలు ఉషా దేవి గారి స్పందన: *నడుస్తున్న చరిత్ర కథ ఇప్పుడే చదివాను. చాలా కలిచి వేసే కథా, కథనం రెండూ. పూర్తిగా అద్దం పట్టి చూపినట్లు రాశారు. కళ్ళముందు జరుగుతుంటే అక్కడ మేమూ నిస్సహాయ సాక్షీభూతులుగా ఉన్నామని అనిపించింది. ఊపిరి స్తంభించినట్లు అయింది. 🙏 అయినవోలు ఉషా దేవి.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీనివాస ప్రసాద్ గారి స్పందన: కథ చాలా చాలా బాగుందండి.. ప్రస్తుత సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. కథ ముగింపు సమయంలో చదువుతుండగా మనసు బరువెక్కిపోయింది. శ్రీవర రాజ తరంగిణిలో ఒకచోట మీరే అంటారు తీవ్రవాదులు ముస్లింలు కావచ్చు, కానీ ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు అని.. కథ ప్రారంభంలో ముగింపు అదేవిధంగా ఉంటుందని నేను భావించాను. ధన్యవాదాలు 🙏 🙏 Srinivasa prasad.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!