చిగుళ్ళు పురిట్లో సంధికొట్టిన శిశువుల్లా ఊడిపడుతున్నాయి, పండుటాకులేమో గబ్బిలాల్లా పట్టుకు వ్రేలాడుతున్నాయి. శ్రుతి కుదరని వాద్య సమ్మేళనంలా రొద చేస్తున్న తుమ్మెద మూకలూ వసంతోత్సవంలో కనబడతాయి ప్రకృతి అంతా కాలుష్యంతో కళ తప్పినవేళ గంధకం వాసల్ని భరించలేక గంధవహుడు గగ్గోలు పడుతున్నాడు. అంతా కృత్రిమమే, వనాలే లేకపోతే పవనాలు ఎక్కడ నుంచి వస్తాయి. పూలు ఎలా పూస్తాయి? ప్లాస్టిక్ మొగ్గలే పలకరిస్తాయి. పండగపూట కరువు ప్రాంతాల నుంచీ తరలిపోతున్నవారిలాగా, మన సాంస్కృతిక ప్రత్యేకతకు నిదర్శనమై నిలిచే ఉగాది కూడ ఊళ్ల నుంచి తరలిపోతుందేమో అని దిగులు కలుగుతోంది. కాకులే కనబడడం లేదు, అవి గూళ్ళు పెట్టే చెట్లే లేవు… ఇక వాటి గూట్లో గుడ్లు పెట్టే కోకిలకు తావెక్కడ అందుకే ఇప్పటికి దిగులు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సినిమా క్విజ్-50
రుక్మిణీ కల్యాణం..!!
ఆమని-10
విలయ రహదారి
వైవిధ్యం, మధురం- ‘రామకథాసుధ’!
అలనాటి అపురూపాలు- 166
కలగంటినే చెలీ-21
సినిమా క్విజ్-33
మన కథే
నలుపు! (శ్యామసుందరం!)
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®