సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కథలను క్లుప్తంగా పరిచయం చేయటం బాగుంది. రచయితలు దాదాపుగా అందరి పేర్లు పత్రికలలో చూసినవే!…సమీక్ష చదవాలనే కుతూహలం కలిగించే విధంగా ఉన్నది…..స్కామర్లు చేసే మోసాల మీద ఏదైనా కథ కనిపిస్తుందేమో అని చాలా రోజుల నుంచీ చూస్తున్నాను. దాదాపు అలాంటిదే ఆన్ లైన్ ఇంటర్వ్యూ పేరుతో మోసం చేసిన కథ “దేశమంటే…”. వెరైటీ కథ. చివరకు తనలాగా ఎవరూ మోసపోకూడదని సెక్యూర్డ్ యాప్ తయారు చేయటం మంచి ముగింపు. ఇలాంటి సబ్జెక్ట్ మీద రాస్తే తెలియని వారికి అవగాహన కల్పించినట్లు ఉంటుంది.

  2. 2

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    విభిన్న ..పేరు బాగుంది ..పేరుకుతగ్గట్టు విభిన్నమైన కథాంశాలతో కూడిన కథలు ఇందులోవున్నట్టు శ్రీ సోమశంకర్ గారి సమీక్షవల్ల తెలిసింది ..కథల పరిచయం కథలు చదవాలన్న ఆసక్తిని కలిగించేదిగా వుంది ..కథల్లోని కొన్ని వాక్యాలను అద్భుతమైన మాటలుగా సమీక్షకులు కోట్ చేసి చెప్పినవి నిజంగా చాలా బాగున్నాయి ..లావుం టేనేం జీవుడు ..!కథాంశం చూస్తే ఈ రోజుల్లో అందరూ చదవాల్సిన కథ అనిపించింది .. మనిషి అనకుండా జీవుడు అనటం తమాషాగా బాగుంది 😊 రచయిత సమీక్షకులయితే ఆ సమీక్ష కథకుని అంతరంగాన్ని బాగా పట్టిచూపగలదని అనిపించింది ఈ సమీక్ష చదువుతుంటే ..ధన్యవాదాలు 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!