సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    సురేష్ పిళ్లె

    వీగనిజం గురించి.. సరళంగా, క్లుప్తంగా చక్కటి పరిచయం ఇది.
    ‘అత్యాచారం’ పదం ఒక్కటీ అక్కడ నప్పుతుందని అనిపించలేదు గానీ.. మిగిలిందంతా చక్కగా రాసింది. తన వాదనను చక్కగా అందించింది.
    ప్రణీతకు అభినందనలు.

    1. 1.1

      ఫణి

      అవునండీ, ఒక స్త్రీ అనుమతి లేకుండా ఆమెను గర్భవతిని చేయడం అత్యాచారం కదా. పశువు కాబట్టి పరవాలేదా?

  2. 2

    సుబ్బారాయుడు

    వీగనీజం గురించి చాలా మృదులంగా వ్రాశారు, అయితే జంతుహింస ఆపడం గురించే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వ్రాశారు. అలాకాకుండా దానితో పాటు ప్రకృతి లో లభించే పదార్థాల వలన వచ్చే లాభం గురించి విశదీకరిస్తే ఇంకొంత ఆసక్తిగా ఉండేదేమోనని నా అభిప్రాయం. ఏదిఏమైనా ఒక మంచి విషయాన్ని చెప్పినందుకు మీకు అభినందనలు.

  3. 3

    కె బి కృష్ణ

    వీగనిజం అనే పదం గొప్ప గా అమిరింది అంతే కాక ముందు మాట విన్నాక మనసంతా వికలమై నేనేం చెయ్యాలి అనే ప్రశ్న ఉదయించింది.
    ఇది ఏమైనా యీ సిద్ధాంతానికి నేను కట్టుబడి ఉంటాను. ప్రచారం చేయలేను నాకు సమయం దొరకదు.
    అయినా చిరంజీవి కి అభినoదనలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!