సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    డా. కె.ఎల్.వి.ప్రసాద్

    శ్రీ వాసిలి గారి వ్యక్తిత్వమూ
    వారి సాహిత్య కృషి ని గురించి కేవలం సాహితీ
    పెద్దలు రామమూర్తి గారే విశ్లేషించగలరు.వాసిలిగారి గురించి చక్కని
    వివరణ అందించిన శ్రీ పాలకుర్తి రాంమూర్టి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
    ఈ వ్యాసంలో వాసిలిగారితో,మండలి వారి ఫొటో వుంది.ఆ యన నేను,చింతల బస్తీ లోని
    ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సహాధ్యాయులం.
    ఆయన బి.కాం,నేను బి.ఎస్.సి(ఒక సంవత్సరమే) ఈ ఫొటో చూడగానే చాలా ఆనందం అనిపించింది.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిల్ గూడా/హన్మకొండ *

    Reply
  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    సోదరుడు వసంత్ కుమార్ వ్యక్తిత్వం, రచనా పరిణితి గురించి చక్కగా వివరించారు పాలకుర్తి గారు. ఇరువురికీ హృదయపూర్వక అభినందనలు.

    Reply
  3. 3

    లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్

    ఒక అధ్యాతిక గురువు,సాహితీవేత్త అయిన
    శ్రీ వాసిలి గారి గురించి ఇంతకన్నా అద్భుతంగా ఎవరు రాయలేరేమో అన్నంత అమూల్యమైన విశ్లేషణ చేశారు శ్రీ పాలకుర్తి వారు🙏వాసిలి గారు తెలియని వారుండరు.అయితే ఎవరైనా వారి పరిచయ భాగ్యం లేని వారు పాలకుర్తి వారు రాసిన ఈ అమూల్యమైన విశేషణ చదివితే చాలు వాసిలి వారి వ్యక్తిత్వం,సాహితీతత్వం,
    అధ్యాతిక తత్వం,సద్గురు తత్వం ,మానవీయ తత్వం స్పష్టంగా బోధపడుతుంది. శ్రీ పాలకుర్తి రామమూర్తి గారికి, శ్రీ వాసిలి వసంత్ గారికి హృదయపూర్వక నమస్సులతో ధన్యవాదాలు తెలుపుతున్నాను🙏
    లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!