భావ ప్రకటన స్వేచ్ఛపైన పొంగిపొరలెను చర్చలెన్నో భావ ప్రకటన హక్కు తోడ బాధ్యతుందని మరిచిరేమో! ఒకరి భావము ఇతరులకు ఏ బాధ పంచిన తప్పు కాదట జండా తమదే ఎగురవలెనని ఇతర జండాపై విమర్శలు నేను మాత్రం గుంటనక్కల గొంతు నులుముట న్యాయమంటా.
కాషాయీకరణమంటూ కదనుదొక్కిరి కలహప్రియులు వారి రంగే ఎల్లకాలము కొల్లగొట్టుట ప్రగతియనిరి యువత బుర్రల బూజు నింపి, భవిత ప్రశ్నార్థకము జేసిరి కులము, మతము, రాజకీయము కలహముల నెలవాయె విద్య నేను మాత్రం కపట నాటకకర్తలను కడిగేయుమంటా.
ప్రభుత్వ పురస్కారములు పంతముల యంత్రాంగమాయె ప్రతిభ పేరున అవకతవకల ప్రహసనమ్ముల వేడుకాయె న్యాయనిర్ణేతలుగ వారే వర్గపోరాటాల వలచిరి సాహితీకృషి, వయసునందున సీనియర్స్‌ను నీట ముంచిరి న్యాయదేవత కళ్ళు గప్పి జూనియర్స్‌ను గౌరవించిరి.
ఐతా చంద్రయ్య సీనియర్ రచయిత. సిద్దిపేట అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐతా చంద్రయ్యనే. వందపైగా పుస్తకాలను ప్రచురించిన ఐతా చంద్రయ్య రచనలు చేయని సాహిత్య ప్రక్రియ లేదు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
పాటే మంత్రము: మరో చరిత్ర – ఏక్ దూజే కే లియే
ఇంతేనా అనుబంధం
కశ్మీర రాజతరంగిణి-21
సీత-22
మూడోరకం
కాజాల్లాంటి బాజాలు-69: ఇంటికంటె గుడి పదిలం
మేరా భారత్ మహాన్
ప్రశ్నార్థకం
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 63: గుంటూరులోని ఆలయాలు – 2
అలనాటి అపురూపాలు-139
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®