సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: *వరద బీభత్సాన్ని, వరద తగ్గిన తర్వాత అతలాకుతలం అయిన మానవ జీవితాలని “వరద” కథలో.. కళ్లకు కట్టినట్లు వర్ణించారు…బాగుంది.*

  2. 2

    ఎం.వి.ఎస్. రంగనాధం

    ఈ కథ చాలా ఆలోచనలని రేకెత్తిస్తోంది. జపానులో వచ్చే భూకంపాల గురించి, ఆ షాక్ తట్టుకోవడానికి అక్కడి ప్రజలు సాంకేతిక విద్యని ఉపయోగించి ఒక ప్రత్యేక పద్ధతిలో ఇళ్ళు కట్టుకోవడం మొదలు పెట్టారని, భూకంపాలు అదివరకటిలా అక్కడ బీభత్సం సృష్టించడం లేదని విన్నాను. ప్రతి ఏటా వచ్చే వరదల విషయంలో మనం ఎందుకని ఏమీ చేయలేకపోతున్నామో అర్థం కావటల్లేదు. పైపెచ్చు వరద లొస్తే కొంత మందికి పండుగ అని కూడా విన్నాను.

    పునరావాస కేంద్రాలకి బాధితులు కట్టుబట్టలతో వెళితే అక్కడకు కొందరు, సమాజ సేవకులమని చెప్పుకునే వాళ్ళు, వెళ్ళి పులిహోర పొట్లాలు పంచి, తరువాత వాళ్ళ ఇళ్ళకు పడవల మీద వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి దొరికినదంతా దోచుకున్నారని విన్నాను. సహాయ కార్యక్రమాలు చెయ్యడానికి నియోగించబడ్డ వారు, వాటి కింతా వీటి కింతా ఖర్చు చేశామని స్వంత ఓచర్లు (రసీదులు కాదు) ఇచ్చి, ట్రేజరీ లోంచి డబ్బు దండుకుంటారని కూడా విన్నాను. సుబ్బి చావు ఎంకి పెళ్ళికి వచ్చిందంటే ఇదే నేమో.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!