Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వరాలు ఎందుకు?

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘వరాలు ఎందుకు?’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

రం ఇస్తేనే దేవతనా
మనసులో సగం కాదు
నిండుగా నిండిపోయాక
వరాల వివరాలు ఎందుకు
ఆ అవసరాలు ఇంకెందుకు
ఆమె ఉనికిలో తలపులుంటే
ఆమెతోనే అన్నట్లుగా
జీవితం మొత్తం ఉంటే
ఇక సంగతులూ ఎందుకు
ఏ సంగీతాలూ అసలు ఎందుకు

Exit mobile version