[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘వరాలు ఎందుకు?’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
వరం ఇస్తేనే దేవతనా మనసులో సగం కాదు నిండుగా నిండిపోయాక వరాల వివరాలు ఎందుకు ఆ అవసరాలు ఇంకెందుకు ఆమె ఉనికిలో తలపులుంటే ఆమెతోనే అన్నట్లుగా జీవితం మొత్తం ఉంటే ఇక సంగతులూ ఎందుకు ఏ సంగీతాలూ అసలు ఎందుకు
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మనోమాయా జగత్తు-12
వ్యామోహం-5
తెలుగుజాతికి ‘భూషణాలు’-29
స్నిగ్ధమధుసూదనం-1
వరాలు-2
అడిగోపుల మరణానికి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం సంతాపం
వసంత రాగం
జానేదేవ్-4
మహాప్రవాహం!-18
సంచిక విశ్వవేదిక – మానవ (మన) ప్రస్థానం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®