Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే మా ‘తరం’ కొత్త ఫీచర్ ప్రారంభం – ప్రకటన

రాల అంతరాలు మారుతున్నాయి.

గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.

స్వాతంత్య్రానంతర భారతదేశం ప్రగతి పథంలో పరుగులు తీసింది. జన జీవన స్రవంతిలో శాస్త్ర సాంకేతిక రంగాల వైభవం అన్ని విధాలుగా కనిపిస్తోంది. 80 సంవత్సరాల జీవన పథంలో కళాసాహిత్య రాజకీయ రంగ ప్రముఖులెందరితోనో సన్నిహిత పరిచయాలు గల కొద్దిమందిలో డా. రేవూరు అనంత పద్మనాభరావు ఒకరు.

ప్రసార మాధ్యమాలైన ఆకాశవాణి, దూరదర్శన్ లలో మూడు దశాబ్దాలు ఉన్నత పదవులలో పనిచేయడం వలన, దేశవ్యాప్తంగా సంచరించడం వలన పద్మనాభరావు ఎందరినో కలిశారు. అనుభవాలు పంచుకొన్నారు. ఆ తరం వ్యక్తుల జ్ఞాపకాల పందిరియే వందే మా ‘తరం’.

~

వచ్చే వారం నుంచే ప్రారంభం

చదవండి.. చదివించండి..

వందే మా ‘తరం’

Exit mobile version