సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. శిరీషా రఘురాం గారి స్పందన: *చాలా ఉపయుక్తము, స్ఫూర్తి దాయకమైన వ్యాసాన్ని అందించారు. మీ విషయసేకరణా నైపుణ్యానికి, పరిశీలనా దృష్టికి హృదయపూర్వక నమస్సులు.
    చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నాన్నగారు ప్రియ శిష్యులు. నాన్నగారి సిద్ధాంతం గ్రంధానికి చిలుకూరి వారే పరిశోధక పర్యవేక్షకులు.
    వారు జైల్లో ఉన్నప్పుడు కూడా జైలుకే వెళ్ళి వారితో చర్చించేవాట . ఆ విషయం మా అమ్మ గారు చెప్పేవారు.
    అలాగే భార్యా భర్త యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు దారిలో నాన్నగారు కనబడితే శాంతా! కారు ఆపు అని కారు ఆపించి మరీ నాన్నగారిని ఎక్కించుకొని తీసుకు వెళ్ళేవారుట. నాన్న గార్ని ఆప్యాయంగా ఆచార్యా అని పిలిచేవారుట.
    మీ వ్యాసం చదువుతుంటే నాన్నగారు, అమ్మగారు మాతో పంచుకున్న ఈ విషయాలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. స్ఫూర్తి ప్రదాత్రి అయిన డా. శాంతమ్మగారికి హృదయపూర్వక నమస్కారములు 🙏
    డా. శిరీషా రఘురాం
    ఆచార్య భావన గారి కుమార్తె
    విజయనగరం.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ శేఖర్ గారి స్పందన: *చాలా అద్భుత ముఖాముఖి పరిచయం.. వారి జీవిత వివరాలు చక్కగా రాబట్టారు.. మంచి సంచికని అందజేసినందుకు ధన్యవాదములు..🙏
    శేఖర్, జాతీయ సంచాలకులు, సంస్కార భారతి.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నేరెళ్ళ రాజకమల గారి స్పందన: *కొంతమందికి ఎంత వయసు వచ్చినా పని చేయడంలో సిద్ధహస్తులు. వారికి వయసుతో సంబంధం ఉండదు. పనితోనే సంబంధం ఉంటుంది .
    నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. థాంక్యూ.
    నేరెళ్ళ రాజకమల, బెంగుళూరు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కడలి అన్నపూర్ణ గారి వ్యాఖ్య: *మీ యొక్క అపూర్వమైన కృషిలో నాకు స్థానం కల్పించినందులకు సర్వదా కృతజ్ఞురాలిని. ధన్యవాదములు.
    డా. కడలి అన్నపూర్ణ.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. కమల కుమారి గారి వ్యాఖ్య: *డా. చిలుకూరి శాంతమ్మ గారి ఇంటర్వ్యూ, వెబ్ మ్యాగజైన్ లో పెట్టి మాలాంటి వారందరికి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల మహిళను తెలియ పరచిన రచయిత్రి చివుకుల గారికి ధన్యవాదాలు.
    ఎం. కమల కుమారి, విజయనగరం.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. శ్రీవాణీశర్మ గారి స్పందన: *వందే గురు పరంపరామ్ అనే శీర్షిక కింద మీరు పరిచయం చేస్తున్న, వివిధ రంగాలకు చెందిన అనన్య సామాన్యమైన గురువులు అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైన వారు.
    ఈ మాసం మీరు పరిచయం చేసిన ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ గారు, అత్యున్నత విద్యలోనూ, అన్ని గుణాలలోనూ, తనకు తానే సాటి అనిపించుకునే సరస్వతి దేవి ప్రతిరూపం. అంత ఉన్నతమైన వ్యక్తికి సంబంధించిన వివరాలను మాకు అందిస్తూ, ఎంతో చక్కటి వ్యాసాన్ని మాకు అందించిన మీకు, మీ కృషికి, హృదయపూర్వక ధన్యవాదాలు. శాంతమ్మగారికి భక్తి పూర్వక పాదాభివందనాలు.- ఆర్. శ్రీవాణీశర్మ.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!