సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. భక్తవత్సలం గారి స్పందన: *బద్రి కూర్మారావు బాల్యం నుంచి జానపద సేవ దాకా ఎన్నో మలుపులు వివరించిన ఈ వ్యాసం అద్భుతంగా సాగింది. నిస్వార్థ సేవకు అడ్డంకులు ఉండవు అని బోధించే ఈనాటి వందే గురు పరంపరామ్ – కూర్మారావు గారిని గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు తెల్సుకునే అవకాశం కల్పించింది. వివరాలు అందించిన చివుకుల శ్రీలక్ష్మి గారు, బద్రి కూర్మారావు గారు ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బద్రి కూర్మారావు గారి స్పందన: *శ్రీ లక్ష్మీ మేడం గారికి నమస్కారములు. మీరు చాలా ఓపికతో నాతో ఇంటర్వ్యూ చేయడంతో పాటు అంతే ఓపికతో మరికొన్ని విషయాలు జోడించి మా జానపద యాత్ర జీవితంతో పాటు ఉద్యోగ జీవితంలో విశేషాలు చాలా చక్కగా పొందుపరిచి మా కృషి గూర్చి విలువైన వెబ్ మ్యాగజైన్లో తెలియజేసినందుకు మీకు మరీ మరీ కృతజ్ఞతలు. నేను మా ఊర్లో ఉన్నందువలన లింకు ఓపెన్ కాకపోవడం వల్ల మరల విజయనగరం వచ్చి చదివాను. అలాగే తెలుగు జానపద విజ్ఞానం సమూహంలో నాతో చేసిన ఇంటర్వ్యూ చదివి ఆచార్య భక్తవత్సల రెడ్డి, బి కృష్ణారెడ్డి గార్ల స్పందన కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. బద్రి కూర్మారావు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. పి. వి.ఎన్. కృష్ణ గారి వ్యాఖ్య: *డాక్టర్ కూర్మారావు గారి గురించి సమగ్రమైన నివేదిక ఇచ్చినట్టుగా ఉంది ఎంత గొప్ప కళాకారుని పరిచయం చాలా చక్కగా రాశారు హృదయపూర్వక అభినందనలు 🙏🙏*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ శేఖర్ గారి వ్యాఖ్య: * శ్రీ బద్రి కుర్మా రావు గారి గురించి అద్భుతంగా వివరించారు.. ప్రతి నెల ఉత్తమ గురువులను పాఠకులకు పరిచయం చేయడం చాలా గొప్ప విషయం.. జానపద కళల పట్ల అంత నిష్ఠ ఉన్న శ్రీ కూర్మా రావు గారికి అభినందనలు..🌹🌹 పరిచయం చేసిన మీకు ప్రణతులు..🙏🙏 శేఖర్, జాతీయ సంయోజకులు, సంస్కార భారతి.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!