సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కట్టమూరి చంద్రశేఖరమ్, విజయనగరం గారి వ్యాఖ్య: *మీరు వ్రాసిన వ్యాసం ఆమూలాగ్రం చదివాను. అద్భుతంగా ఉంది. ఇది వ్యాసం ముందు చిన్న మాట అవుతుంది. నేను కూడ నా గురించి ఇంత బాగా వ్రాసు కోలేను. చాలా బాగా వ్రాసారు. నా. గురించిన సంగ్రహ సమగ్ర సమాచారం అందించ‌డానికి ఎంతో శ్రమపడి నందుకు ఏ మివ్వగలను, ఆశీస్సులు తప్ప. అదొక్కటే ఇవ్వగలను.~ డా. కట్టమూరి చంద్రశేఖరమ్, విజయనగరం.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దామరాజు శంకరం గారి వ్యాఖ్య: *అవధాన సరస్వతి గారి నడుస్తున్న చరిత్ర.. ఓ ఉద్గ్రంధం 👌🙏*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి పప్పు రాజేశ్వరి గారి స్పందన: *చదివేను. చాలా బాగుంది. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ గురించి కొంచం తెలిసింది. ఇప్పుడు పూర్తిగా చదివేను. 🙏🙏. * పప్పు రాజేశ్వరి, న్యాయవాది, హైదరాబాద్.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ ప్రాత రాజశేఖర్ గారి స్పందన:
    వందే అవధాన గురు
    *****
    చంద్రశేఖరం జయహో
    ******
    వందే గురు పరంపరం లో ఈనెల డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ గారి గురించి చివుకుల లక్ష్మి గారు వ్రాసిన వ్యాసం, వాస్తవ అక్షర సాక్షాత్కారం! ఆయన జీవితమే ఒక సత్ సాహితీ పుస్తక భాండాగారం! ఆ శ్రీవాణి కృపా కటాక్ష వీక్షణాలచే, నిరంతరము ఆయన వలుపలి చేతి గంటము వ్రాస్తూనే ఉండి, కొన్ని డజన్ల పుస్తక ప్రతులు, జ్ఞాన సంపత్తి, విజ్ఞాన వికాసం, మానసిక ఉల్లాసం, భవిష్యత్తు భాగ్య నిధిగా,పాఠకులకు ఎంతో ఘన బంగారు కానుకగానిలిచినవనుటలో సందేహం లేదు. ఆయనకు వివిధ సాహితీ సంస్థలు ఒసగిన బిరుదులు, గండపెండేర తొడుగులు, సింహ లలాటాలు, స్వర్ణ కర్ణాభరణాలు సాక్షాత్తు ఆ సరస్వతి రూప చంద్రశేఖరునకి సువర్ణాక్షరమాలాంకృతం, అక్షర నీరాజనం, మహా పండితోత్సవ ప్రభంజనం.
    ఆయనతో ఒకసారి అయినా సంభాషించిన సుసాహిత్య పరిమళాలు ఆస్వాదించినట్టే!, ఇంతటి గొప్ప గురువు మనకు సమకాలీనుడుడవడం మన జన్మ జన్మల అదృష్టం! ఇంత గొప్ప మహా పండిత అవధానులు మన విద్యల విజయనగర నివాసుడైనం దుకు మనకెంతో గర్వకారణము.💐👍🏻👏🏻 వారికి, వారి కుటుంబానికి ఆ త్రిమూర్తి దేవి స్వరూపమైన సరస్వతి దేవి నిరంతరము ఆ సాహితీ కంఠాన్ని కదిలింప జేస్తూ, ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్య సిరుల ను ఒసగుతూ, ఆ పార్వతీదేవి సుమంగళత్వాన్ని, సుశోభనత్వాన్ని, శుభకర శ్రీరాల్ని కలుగజేయాలని ఆ దేవ దేవుని ప్రార్థిస్తూ 💐💐 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీ ఆత్మ బాంధవుడు,
    డాక్టర్ ప్రాత రాజశేఖర్ & మీనాక్షి దంపతులు, ప్రభుత్వ గురుకుల విశ్రాంత ప్రధానాచార్యులు, చోడవరం.

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. శేఖర్ గారి వ్యాఖ్య: *డా. కట్టమూరి చంద్రశేఖరం అవధాని గారి గురించి ఆమూలాగ్రం చదివాను. తెలుగు భాష కోసం వారి సేవలు అమోఘం. అటువంటి పెద్దలు మన బృందం లో చేరడం (మీరు చేర్చడం) గొప్పవిషయం…👍🌹👍 ప్రతీ నెలా సద్గురువులను గ్రంథస్థం చేస్తున్న మీకు, మీ కృషికి ప్రణతులు..🙏🙏 వి. శేఖర్, జాతీయ సంయోజకులు, సంస్కార భారతి, విశాఖపట్నం.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!