[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘వలయం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కవిత్వం – రాద్దామనుకుంటానా , అంతే– నువ్వే అక్షరాలుగా – అల్లుకునిపోయి, కవితగా ప్రత్యక్షమవుతావు! కథొకటి — రాద్దామని వస్తువు కోసం – వెతుకులాడుతుంటానా, శిల్పానివై చిగురించి, నా కథలో -నువ్వు, కథానాయికవయిపోతావు! అయినా – నిన్ను కాదని నా మనసు మరో చోటికి ఎలా వలస పోతుంది..!?
——————డా.కె.ఎల్.వి.ప్రసాద్.
~
Circle ******** To create a poem Placed on flexed limbs With a pen in hands That’s all.. Just knitted presented before Ae as letters undefined emotional feel of love The unsung silence of the poem! To carve a story on mirror Me is in search of material and theme A shape and style struck as green soil Beautifully you appeared as heroine of the story!! However Without your feel To another assignment How my mind and body would migrate..!?
Translated by: Dr.T.Radhakrishnamacharyulu Source: A Telugu poem’Valayam’ by Dr.K.L.V.Prasad
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
The Real Person!
చాలా క్లుప్తమైన భావ వ్యక్తీకరణకు అద్దం పట్టిన మీ కవితకు శుభాకాంక్షలు సర్
మీ బహుముఖీన ప్రజ్ఞకు అభినందనలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
బ్రోచేవారెవరురా – ఒక విశ్లేషణ
మానవతను తట్టిలేపే కథలు – ‘అభిశప్త’
నిజాయితీ
నీరజ్ – తీరని కోరికలకు పర్యాయం-2
ప్రేమ పరిమళం-13
కొరియానం – A Journey Through Korean Cinema-64
భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 25
భూతద్దం
సైకోసిస్ – నివారణోపాయాలు
ఒళ్లు వంగని వాడికి తిండి లేదు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®