ఇప్పుడు వారికి కావల్సింది సానుభూతి కాదు గృహ నిర్భంధం అంత కన్నాకాదు వాళ్ళని బ్రతికించండి
విధి రాసిన వింతనాటకంలో అతిధి పాత్రలు వాళ్ళు గమ్యంలేని గూడు లేని వలస పక్షులు వాళ్ళు వాళ్ళని బ్రతికించండి
ఏ సౌభాగ్యానికి నోచుకోని నిర్భాగ్యులు వాళ్ళు చెల్లాచెదురైన పిచ్చుక గూళ్ళు చితికి పోయిన బ్రతుకులు వాళ్ళవి వాళ్ళని బ్రతికించండి
పేగు బంథం నడిపిస్తుంది ఆకలి పేగు ఏడిపిస్తుంది దూరం ఎరుగని భద్రతలేని బహుదూరపు బాటసారులు వాళ్ళు వాళ్ళని బ్రతికించండి
కాలేకడుపులు చేత్తో పట్టుకుని వేదనలన్ని గుండెలో పెట్టుకుని ఉపాధి భారమేకాని భౌతిక దూరం తెలియని అభాగ్యులు వాళ్ళు వాళ్ళని బ్రతికించండి
సాయం చేసే చేతులుకోసం కడుపు నింపే ఆర్తుల కోసం ఉపాధి చూపే మనసులకోసం రక్తాశ్రువులతో ఎదురుచూస్తున్నారు వాళ్ళని బ్రతికించండి
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రాజకీయ వివాహం-13
ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -11
‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-8 – క్యా మిలియే ఐసె లోగో సే
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-27, 28: లద్దిగం
సంచిక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 34 – అనోఖా ప్యార్
మధురమైన బాధ – గురుదత్ సినిమా 2- ‘సౌతేలా భాయి’
చలం సాహిత్యం – మరో కోణం
డా. సమరం – ఒక జ్ఞాపకం
రాచపుండు!
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®