సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Annapurna

    emonandi entaina asalu cinimala remakelu teyadam kudaradu ani na abhiprayam.
    ika moolanni marchipoie choodamantaru.adi sadhyamkadu.
    entavaddanna gurtuvastundi.

  2. 2

    సిహెచ్.సుశీల

    దర్శకుడి గురించి, పవన్ గురించి, వాస్తవంగా చెప్పారండీ. పవన్, అభిమానులు అంతే. ఈ కరోనా టైంలో ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడమే కానీ…. ప్రతిదీ ” కళాఖండం కాదు” అని విమర్శించడం అనవసరం.

  3. 3

    రాజేష్ ఖన్నా

    మీ విశ్లేషణ బాగుంది, ఇది పవన్ అభిమానులు నచ్చే చిత్రమే, అయితే ఇటీవల కాలం లో మీరు అన్నట్లు చిత్రాలకు సంబంధం లేకుండా పెళ్లికి ముందు శృంగారం. ఆడ, మగ, వయస్సు తో బేధం లేకుండా కలవగానే మద్యం. వీటిని ప్రాచుర్యం లోకి తీసుకురావాలన్న ప్రయత్నం జరుగుతోంది.

  4. 4

    డా. ఉమా శర్మ

    సినిమా గురించి మీరు రాసిన రివ్యూ చాలా బాగుంది. మనోరంజనం విషయంలో ఏ మాత్రం తగ్గకుండా అభిమానుల మెప్పు పోందినా కూడా సమాజానికి మరియు యువత కు ఇస్తున్న సందేశాల వైపు కూడా దృష్టి సారించడం అవసరం అన్న విషయం చాలా చక్కగా వివరించారు.

  5. 5

    వంశీకృష్ణ

    రివ్యూ బాగుంది సార్,సుప్రీం కోర్ట్ స్త్రీ పురుషులకు ఆ స్వేచ్ఛ ఉన్నట్టు తీర్పు ఇచ్చినట్టు చదివాను మరి పూర్తిగా తెలియదు.
    కాకపోతే సినిమా ల ద్వారా చెడు బోధించడం మాత్రం తప్పే,మద్యం మరియు ఇలా ప్రేమ అంటూ తిరగడం చాలా వరకు సినిమాలే నూరిపోస్తున్నాయి.సినిమా పరిశ్రమకు సామాజిక బాధ్యత లేకుండా పోయింది.వ్యాపారం కోసం అయితే ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి.కాబట్టి ఇప్పటికైనా సినిమా పరిశ్రమ ఈ విషయంలో ఆలోచన చెయ్యాలి.

  6. 6

    Vivek

    చీకటి పడుతుండగా ఊరిబయట నుండి రావడానికి కారుదొరకని వారికి, రిసార్ట్ నుండి పారిపోడానికి కార్ ఎలా దొరికింది

  7. 7

    HVSN Prasad Rao

    రివ్యూ లేక విశ్లేషణ చాలా బాగుంది సర్ !

    ఈ సినిమా ట్రైలర్ మాత్రమే చూశాను ! పూర్తి సినిమా ఇంకా చూడలేదు ! హిందీ వెర్షన్ పింక్ కూడా ఇంకా చూడలేదు ! కానీ అది సాధించిన విజయం గురించి కొంత అవగాహన వుంది !

    కేవలం యువతను ఆకర్షించడం కోసం ! త్రాగుడుకి సంబంధించి పాజిటివ్ గా ప్రాజెక్ట్ చేయడం అన్నది ! హీరోయిజంను ఎలివేట్ చేయడానికి డైరెక్టర్ తంటాలు పడడం కిందకే వస్తుంది ! దీన్ని మీరు ఖండించడం నాకు నచ్చింది !

    మీ విశ్లేషణలో నాకు నచ్చిన ఇంకో అంశం ఏమిటంటే ? అమ్మాయిలు కురచ దుస్తులు వేసుకోవడం వల్లనే రేప్ లు ఎక్కువగా జరుగుతున్నాయన్న విషయాన్ని ఫెమినిస్ట్ లు సహజం గానే ఖండిస్తారు ! కానీ ఈ విధంగా ప్రేరేపించ బడిన దుండగులు పిల్లలు వృద్ధులు ఎవరు దొరికితే వారి మీద తమ ఉన్మాదాన్ని చూపుతున్నారన్న కామన్ సెన్స్ కి సంబంధించిన పాయింట్ హీరో విస్మరించడం దారుణం అన్నది !

    మొత్తం మీద మీ విశ్లేషణ చాలా వివరణాత్మకంగా వుంది !
    👌👏👍💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!