ఉన్నది త్యాగం చెయ్యి, ఏమీ ఆశించకు! అంటుంది ఆధ్యాత్మిక వాదం ఏదీ ఎక్కడికీ పోదు చోటు మాత్రమే మారుతుంది అంటుంది భౌతిక వాదం నీ తరువాతే ఎవరైనా అంటోంది పదార్థ వాదం నీతో సహా అంతా నాలో లీనం కావడానికే అంటుంది భూ భౌతిక వాదం సూక్తుల సంగతి అలా ఉంచినా – అవసరాలు తీరాలి కాదనలేం సమృద్ధి కావాలనిపించడాన్నీ తప్పు పట్టలేం భవిష్యనిధి కార్యక్రమాన్నీ కాదనలేం ‘అబండన్స్’ లోనైనా నీతో బాటు మరికొందరికి ఉపయోగపడని వనరులు ఎందుకు?
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
భారతీభూమిక సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ‘పువ్వు పుట్టగానే 2024..’ పోటీ – ప్రకటన
నిజాయితీపరుడైన అధికారి అనుభవాలు, ఆలోచనలు
నిషిద్ధ కర్మలు
అన్నింట అంతరాత్మ-18: పరిమళంతో అలరించే ‘చందనాన్ని’ నేను!
జ్ఞాపకాల తరంగిణి-48
మానస సంచరరే -9: మట్టి పరిమళించెనే.. మనసు పరవశించెనే!
నా జీవన గమనంలో…!-42
కైంకర్యము-35
కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 11
దివినుంచి భువికి దిగిన దేవతలు 19
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®