సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    పుట్టి నాగలక్ష్మి

    హిందూ-ముస్లిం భాయిభాయి అని ఎందుకన్నారో ఈ వ్యాసం ద్వారా తెలిసింది.అభినందనలు, ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ! 🙏🏻

  2. 2

    గంగిశెట్టి లక్ష్మీనారాయణ

    ‘దిల్ కీ ఆంఖోఁ సే’ లిఖించినట్లుంది ఈ వ్యాసం. శ్రమించి సేకరించిన అతి విలువైన సమాచారం. ప్రతివారూ దాచుకోదగ్గది..
    వ్యాసకర్తకు హార్దిక అభినందనలు.
    –గంగిశెట్టి లక్ష్మీనారాయణ

  3. 3

    నంద్యాల సుధామణి

    ఉర్దూ, పర్షియన్ భాషలలోకి రామాయణాన్ని ఆయా భాషల కవులు అనువదించుకున్నారని నాకు తెలియదు. మంచి విషయాలను చెప్పారు మీరు మురశీకృష్ణగారూ! అభినందనలు! అయినా రామాయణ కథ ఎవరి మనసును దోచుకోదు గనుక? రసవత్తరమైన కథను భాషల కుడ్యాలు అడ్డుకోలేవు గాక అడ్డుకోలేవు!

  4. 4

    షామీర్ జానకీదేవి

    ఉర్దూలో రామాయణం రచించారని మాకే తెలియదు… ఇంకా ముందు తరాలకు ఎలా తెలుస్తుంది… మీరు చేసిన ప్రయత్నం ప్రశంసనీయం… శ్రీరామనవమిని దృష్టిలో ఉంచుకుని ఒక మంచి వ్యాసాన్ని అందించిన మీకు అభినందనలు మురళీకృష్ణ గారూ…🙏🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!