సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తల విజయబాబు గారి వ్యాఖ్య: *లేత తాటి ముంజలలో నీరు లాగా ఉంటున్నాయి…” జీవన సాఫల్య యాత్ర “లో మీరు వర్ణించే ఘట్టాలు. అనేకం
    సాధారణ విషయాలే కానీ మీ పత్రికా రంగ అనుభవం, నైపుణ్యంతో అసాధారణంగా అనిపిస్తున్నాయి. ఒక్క ఉదుటున మొత్తం చదివించేస్తున్నాయి.
    తుర్లపాటి… జీవన సాఫల్య యాత్ర వ్రాయడంలో ఘనాపాటి.
    కస్తల విజయబాబు (హైదరాబాద్)*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పరకాల రాజేశ్వర రావు గారి వ్యాఖ్య: *ఒక స్వీయచరిత్ర కేవలం రచయిత తన స్వవిషయాలతోనే నింపబడకుండా ఆ కాలంలో ఉండే అనేక ఇతర సామాజిక విషయాలని వివరిస్తూ, కలుపుకుంటూ రచన సాగటం ద్వారా ఆ స్వీయచరిత్ర తమ తరంవారికి వారి అనుభవాలను మళ్ళీ గుర్తుతెస్తే , రాబోయే తరాలకి ఒక reference book లాగ ఉపయోగపడుతుంది. వారం వారం ప్రచురితమౌతున్న తుర్లపాటి వారి “జీవన సాఫల్య యాత్ర” ని అలాగే సాగిస్తున్నందుకు వారికి అభినందనలు.
    ఇక సూర్యనారాయణమూర్తిని (అలా అనేవారు అప్పట్లో ‌సూర్యుడిని) చూడకుండా అన్నతినకపోవటం చాలా‌మందికి ఉండేది. దాన్ని “పొద్దు చూడటం” అనేవారు. ఆ నియమాన్ని “పొద్దు నియమం” అనేవారు. ఆరోగ్యం భాస్కారాదిచ్చేత్ అని కదా అంటారు. అందుకని ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగుండకపోయినా ఆ నియమం పాటించేవారు‌ పెద్దవారు. అలాగే కొన్ని వంశాలలో సూర్యనారాయణమూర్తి వారి వంశ దైవంగా భావించటం కూడా ఉండేది.
    చివరిగా మా అమ్మగారికి కూడా పొద్దు నియమం ఉండేది. ముసురు పట్టి సూర్యుడు కనపడని రోజున ఆమె భోజనం చేసేవారు కాదు.
    – పరకాల రాజేశ్వర రావు (హైదరాబాద్)*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Dr. K. Satyanaraya Rao: *We are Enjoying reading your ‘Jeevana safalya yatra’ series-especially the descriptions of the times,values, and the many small things we enjoyed in our younger days.
    Congrats and keep it up.
    – Dr. K.Satyanaraya Rao (Sr. Scientist) Bangalore*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!