సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. గోపాలకృష్ణ గారి వ్యాఖ్య: *మీ జీవన సాఫల్య యాత్ర (జీవన రాగాలు) 25వ భాగం ‘టెనెంట్‌ని కరిచిన వోనరుడు’ చదివాను… సరదాగా సాగింది… అద్దెఇళ్ళల్లో ఉండే వారి కష్టాలు వర్ణనాతీతం… ఓనరు మంచివాడు దొరకటం మన అదృష్టంగా భావించాలి…. ఓనరుడు ‘వానరుడైతే’ మరీ కష్టం…. ఇంకా, టెలిఫోన్ ముచ్చట్లు… ఇరుగు పొరుగు వారు పెట్టే టార్చర్లు…. చదువుతుంటే… నాకు ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమాలోని సీన్లు గుర్తుకొచ్చాయి… అలాగే వేటూరి.. జాలాది గార్ల పరిచయాలు…. ఇంకా ఎన్ని రాగాలున్నాయో మీ జీవనయానంలో…. ఎదురు చూస్తూ… అభినందనలతో… – M. Gopalakrishna (Hyderabad)*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. ఇందిరా దేవి గారి వ్యాఖ్య: *తుర్లపాటి గారు మీ జీవన సాఫల్య యాత్ర -25వ భాగం రచన (టెనెంట్ ని కొరికిన ఓనర్ ) చదివాను. నిజమే ఓనర్లు పెట్టే బాధలు అన్నీఇన్నీ కావు. మీ రచన హాస్యచతురతో సాగింది. నేను కూడా “అద్దెకున్న వారి అగచాట్లు” అంటూ కథ వ్రాశాను. ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. విజయవాడలో మీ అనుభవాలు చదువుతుంటే ఆ ఊరితో నాకున్న అనుబంధం గుర్తుకువస్తున్నది. – పి. ఇందిరా దేవి (సికింద్రాబాద్)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!