సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పరకాల రాజేశ్వరరావు గారి స్పందన: *గుంటూరు “ఆనంద్ భవన్” భోజనం రుచి తెలిసిన వాళ్ళందరికి మళ్ళీ ఒకసారి నెయ్యి, రోటి పచ్చడి తో ఆనంద్ భవన్ భోజనం పెట్టారు ఈ వారం తుర్లపాటివారు ఆయన జీవన సాఫల్య యాత్ర 21 వ భాగంలో. – – Parakala Rajeswara Rao (Hyderabad)*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. గోపాలకృష్ణ గారి స్పందన: *మీ జీవన సాఫల్య యాత్ర 21వ భాగం ‘ధనా’ధన్’ చదివా.. ఎన్.భి.షన్ గారు.. 😀 విశేషమేమిటంటే మీ రచనలో అన్ని రసాలు ఉంటాయి…ఒక విధంగా చెప్పాలంటే అన్ని రకాలు వడ్డించే ‘ఆనంద భవన్’ హొటల్ వారి రుచుల్లా కమ్మగా వండుతారు.. జీవిత సత్యాలు కూడా వెతుక్కోవచ్చు.. అనుకరణ గురించి: ఒకరి పేర్లనో.. ఫ్యాషన్ నో.. భాషనో.. అనుకరించడం కాదు.. వారు అలా ఎదగటానికి ఎంత కృషి చేసారో తెలుసుకోవాలని చెప్పటం బాగుంది.. అందరూ డాక్టర్లవ్వాలనుకున్నా.. దేవుడి స్క్రిప్ట్ వేరేగా ఉంటుంది కదా.. శ్రీశ్రీ పాటనుకుంటా! అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. యథార్థం.. మీ రచనల ద్వారా కొందరి ప్రముఖుల ప్రస్తావనలు.. ముదావహం!.. అభినందనలతో –
    M. Gopalakrishna (Kakinada)

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!