సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. గోపాలకృష్ణ గారి వ్యాఖ్య: *సాఫల్య యాత్ర – 20వ “సింహం నవ్వింది” ఆసాంతం చదివాను….వరదాచారి గారన్నట్లు మీ రచనా శైలి బాగుంటుంది….పాఠకులను ఆకట్టుకునే కనికట్టుంది….పీలగా బక్క పలుచగా ఉండే అబ్బాయి…. ఉద్యోగాన్వేషణలో ఎదుర్కొన్న ఇంటర్వ్యూ విశేషాలు…. సింహం ముందు ఎలుక కుప్పిగంతులు…. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్తో ఆంధ్రప్రభలో జాబ్ సంపాదించుకోవడం…. తెలివితేటలకు తార్కాణం…. బాగుంది రావుగారు…. అభినందనలు. – M. GopalaKrishna (Kakinada).*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Dr.Kanuri Satyanarayana Rao: *Very interesting. Liked the many small details you could remember and nicely pen them. – Dr. Kanuri Satyanarayana Rao (Bangalore).*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. ఇందిరాదేవి గారి వ్యాఖ్య: *తుర్లపాటి గారు మీరు వ్రాసిన 20వ భాగం “సింహం నవ్వింది” చదివాను. చదువుతుంటే కంప్లీట్‌గా పూర్ణానందం పేటలోకి వెళ్లిపోయాను ఎందుకంటే మేము చిన్నప్పుడు నుంచి అక్కడే ఉండేవాళ్ళం. పోస్ట్ ఆఫీస్ వీధి డెడ్ ఎండ్‌లో మా ఇల్లు. ఏనుగుల మేడ అక్కడ ఉండే వాళ్ళం ఎన్నో జ్ఞాపకాలు కొంచెం టీనేజ్ వచ్చిన తర్వాత నేను ఆర్టికల్ వ్రాస్తూ ఆంధ్రప్రభకి వెళ్లి స్వయంగా ఇస్తూ ఉండేదాన్ని అక్కడ గాంధీనగర్‌లో గాంధీ విగ్రహం ఉన్న పక్కనే హనుమాన్ పేటకు వెళ్లే దారిలో స్టార్టింగ్‌లో ఆంధ్రపత్రిక ఆఫీసు ఉండేది. అక్కడ మాధవరావు గారు ఉండేవారు. అక్కడ కూడా ఆర్టికల్స్ ఇచ్చేదాన్ని.
    విజయవాడ అంటేనే ఎన్నో జ్ఞాపకాలు అండి. నాకెంత ఇష్టమో.. అక్కడ చదువుకున్నాను. విజయవాడ రైల్వేస్టేషన్లో దిగితే చాలండి, ఎంతో ఆనందం అనిపిస్తూ చిన్ననాటి సంగతులు అన్నీ ఒక్కొక్కటి గుర్తుకు వస్తాయి. విజయవాడ వెళ్తే బీసెంట్ రోడ్డుకి కంపల్సరీగా వెళ్తాను. ఈ జ్ఞాపకాలు మీతో పంచుకుంటున్నాను. రామోజీ రావుగారిని నేనూ కలిశానండి. వారితో పది నిమిషాలు మాట్లాడాను ఏ భయం లేకుండా. – P. Indira Devi (Secunderabad).*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!