సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పరకాల రాజేశ్వర రావు గారి స్పందన: *తుర్లపాటి వారి ‘జీవన సాఫల్య యాత్ర’ 17వ భాగంలో ఆయన చిన్నతనం రోజులలో మెసలిన ఒక వ్యవసాయ కుటుంబం తాలూకు పరిపూర్ణమైన జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. వ్యవసాయ జీవనం తాలూకు సత్యాలని కూలంకషంగా ఆవిష్కరిస్తూ సాగిన రచన చదువుతుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. – పరకాల రాజేశ్వర రావు (హైదరాబాద్)*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి.ఇందిరాదేవి గారి వ్యాఖ్య: *తుర్లపాటి గారూ, 17వ భాగంలో మీరు రాసిన పల్లెటూరి విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నాకు పల్లెటూరుతో అంత సంబంధం లేకపోయినా పట్నవాసంలోనే మేము ఉన్నాము కాబట్టి అప్పుడప్పుడు పల్లెటూరికి సరదాగా వెళ్లి నాతో చదువుకున్న క్లాస్మేట్స్ తోటి వెళ్లి ఆ పల్లెటూరు వెళ్లి అక్కడ తమలపాకు తోటలు, వంకాయ తోటలు అవి చూసి అక్కడి నుంచి కోసుకుని వచ్చి సరదా పడే వాళ్ళం. మీరు చెప్పినట్లుగా ఆ రోజుల్లో పెద్ద కుటుంబాలలో పిల్లలు ఎర్ర పండ్లపడి వాడేవారు.
    ఓల్డ్ ఇస్ గోల్డ్. అప్పట్లో పల్లెటూర్లో తినే చిరుధాన్యాలు ఇప్పుడు పట్నవాసంలో విపరీతమైన ఖరీదులు అయిపోయాయి. కందిపప్పు రూ. 200 అయింది. పల్లెటూరి విషయాలు చాలా అందంగా చాలా సొంపుగా మీరు రాశారు. ధన్యవాదాలు. – పి.ఇందిరాదేవి (సికింద్రాబాద్)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!