సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పరకాల రాజేశ్వర రావు గారి వ్యాఖ్య: *తుర్లపాటి వార జీవన సాఫల్య యాత్ర 16వ భాగం (పలికింది ఆకాశవాణి) చాలా ఆసక్తి కరంగా సాగింది. చిన్నవయసు పిల్లలలో ఎంతో సృజనాత్మక శక్తి ఉంటంది. దానికి తగిన ప్రోత్సాహం ఉంటే అది ఇంకా రాణిస్తుంది. నందిగామ లాంటి ఊరు, అప్పటికి ఇంకా చిన్న ఊరై ఉంటుంది బహుశః. అలాంటి చోట ఒక చిన్న రేడియో స్టేషనే నడపటానికి ఇద్దరి పిల్లల ఉత్సాహం అభినందనీయం. తుర్లపాటి వారికి వారి మిత్రులు విష్ణు గారికి ఆ సందర్భంగా ఇప్పుడు శుభాకాంక్షలు.
    – పరకాల రాజేశ్వర రావు (హైదరాబాద్)*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. గోపాలకృష్ణ గారి వ్యాఖ్య: *మీ రేడియో కహానీ బాగుంది.. చిన్నప్పటి బుల్లి పెట్టెలో దూరి మాట్లాడలన్న కోరిక తీరింది.. ఆకాశవాణిలో మీ వాణి వినిపించే అవకాశాన్ని చేజిక్కించుకుని మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఎన్నో పురస్కారాలు అందుకోవటం మీ తపనకు ప్రతిభకు తార్కాణం.. బాగుంది.. సార్.. అభినందనలు. – M. Gopalakrishna (Kakinada)*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జలసూత్రం చంద్రశేఖర్ గారి వ్యాఖ్య: *నమస్కారం శ్రీ నాగభూషణం గారు. మీరు రాసిన “పలికింది ఆకాశవాణి” రచన చదివాను, చాల బాగుంది. రేడియో పై మీకున్న ప్రేమ, మీ. మిత్రులు శ్రీ విష్ణు గారి సహకారంతో ప్రైవేటు రేడియో స్టేషన్ పెట్టడం, చాల బాగా వర్ణించారు. నేను టెక్సాస్ సాహిత్య వేదికలో మీ రచన చదివాను. – జలసూత్రం చంద్రశేఖర్ (Dallas)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!