సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పరకాల రాజేశ్వరరావు గారి వ్యాఖ్య: *జీవన సాఫల్య యాత్ర 15 వ భాగం చదువుతుంటే school days గుర్తుకు వచ్చాయి. నేను 7 వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు “జై ఆంధ్రా” ఉద్యమం ఉండేది. ఒక రోజు నిరాహారదీక్ష (రిలే నిరాహారదీక్ష అనేవారు) లో నేనూ పాల్గొన్నాను. ఉద్యమం ఏమిటో ఎందుకో తెలిసి కూర్చోలేదు. కేవలం ఆ హడావిడికి వచ్చిన ఆవేశం. అది కూడా ఇంట్లో అనుమతి దొరకినందు వల్లనే. సుమారుగా ఆరు నెలలపాటు school జరగలేదని గుర్తు. ఆ ఉద్యమంలో తెన్నేటి విశ్వనాధం గారి పేరు కూడా ఎక్కువగా వినబడేది.
    – పరకాల రాజేశ్వర రావు (హైదరాబాద్) *

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మార్ల గోపాలకృష్ణ గారి వ్యాఖ్య: *నాగభూషణ రావు గారు! మీరు వ్రాసిన ‘డింగరి’, ‘జై ఆంధ్ర బ్యాచ్’ చదువుతుంటే అప్పటి రోజులు.. దృశ్యాలు మళ్ళీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి. పాత అనుభవాలను మళ్లీ మీరు గుర్తు చేస్తుంటే మనసు పులకించిపోతుంది. కొన్ని చోట్ల మీరు రాసిన వాక్యాలు మనసుకు హత్తుకు పోతున్నాయి.. అభినందనలు.
    ‘ప్రేమ ఆప్యాయత ఎక్కడ ఉంటే మూగజీవాలు అక్కడే ఉంటాయి.. మన చుట్టూనే తిరుగుతాయి..’ అని అనడం బాగుంది.
    ‘జై ఆంధ్రా’ ఉద్యమంలో విద్యార్థులు పడిన అవస్థలను సరదా కబుర్లుగా చెబుతూనే సీరియస్ విషయాలు గుర్తుచేసిన తీరు బాగుంది.
    అమ్మకి అనారోగ్యం, ఆపరేషన్ సంఘటనలు మనసు బరువెక్కేలా ఉంటే, రైలు ప్రయాణంలో అమ్మ కలిపిన అన్నం ముద్దలు తినడం – ఆ రోజుల్ని తలపింపజేసింది. మొత్తానికి చక్కని రచన. అన్ని వయసుల వాళ్ళూ చదవదగినది. – మార్ల గోపాలకృష్ణ (కాకినాడ)*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి గారి వ్యాఖ్య: * ‘జై ఆంధ్రా ఉద్యమం – చదువులు’ గురించి మీరు వ్రాసింది చదివాను. ఉద్యమ ప్రభావం ఇంత ఉన్నదా అని అనిపించింది. నేను అప్పుడే బెంగళూర్ లో కాలేజీ చేరాను, అందువల్ల నేమో నాకీ విషయాలే తెలియవు. దాదాపు 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి మధురస్మృతులు అందిస్తున్న మీకు ధన్యవాదాలు. – కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి (బెంగుళూరు)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!