సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అప్పటి మనుషుల మనస్తత్వాలు, మానవత్వపు విలువలు, అమాయకత్వం చక్కగా వివరిస్తున్నారు. మన్నవ గిరిధర్ రావు గారు గొప్ప వ్యక్తి. నమ్మిన సిద్ధాంతాలకు విలువనిచ్చేవారు. ఆయనంటే అందరికీ గౌరవం. వారి ఇంటికి మీ వివాహం జరిగిన కల్యాణమంటపానికి మధ్య – కృష్ణానగర్ పార్క్ ఎదుట మా ఇల్లు. 40 ఏళ్ళు అక్కడే ఉన్నాం. ఎదురు ఇంట్లో (SVL) శ్లిష్ట్లా వెంకట లక్ష్మీ నరసింహారావు గారు – భారతదేశం స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన మొదటి లోక్ సభ లో సభ్యులు. (MP) ఉండేవారు. గొప్ప వ్యక్తిత్వం.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది పరకాల రాజేశ్వర రావు గారి వ్యాఖ్య: *తుర్లపాటి వారి ఈ వార “డింగరీ” episode చదివాను. ఆయన “స్నేహశీలి” అని తెలుసు. పెంపుడు జంతువుల పట్ల కూడా ఆయన అంతే “స్నేహశీలి” అని ఈ episode చదివితే అర్థం అయ్యింది. వాటితో ఏర్పడిన అనుబంధాన్ని “జీవనసాఫల్య యాత్రలో” పంచుకుని వాటికి కల్పించిన స్థానం మెచ్చుకో తగ్గది. – Parakala Rajeswara Rao (Hyderabad)*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది పి. ఇందిరాదేవి గారి స్పందన: *తుర్లపాటి గారు మీరు వ్రాసిన “డింగరీ” రచన “సంచిక వీక్లీ”లో చదివాను . స్మశానం గురించి మీరు వ్రాశారు కదా, హైదరాబాదులో ఎటు చూసినా స్మశానాలే. మా ఇంటి వెనక కూడా స్మశానమే. అయితే దానికి భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే బ్రతికున్న మనుషుల గురించి మనం భయపడాలి గాని స్మశానాల చూస్తూ శవాన్ని చూస్తూ భయపడాల్సిన అవసరం లేదండి. అవే మనకు ప్రశాంతంగా అనిపిస్తాయి. నిజం చెప్పాలంటే స్మశానాన్ని పొద్దున్నే చూస్తే చాలా మంచిదంట. నాకు ఈ విషయం ఆ మధ్య ఎవరో చెప్పారు. మా ఇంటి వెనక స్మశానం ఉన్నా నాకైతే భయం లేదండి. మీ రచన అందర్నీ ఆకట్టుకునేలా సాగుతోంది. – పి. ఇందిరాదేవి (సికింద్రాబాద్)*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!