సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    గోళీల ఆట, బాల్యంలో వాటి పై ఆకర్షణ చదువుతుంటే శ్రీరమణ గారి షోడా నాయుడు కథ గుర్తొచ్చింది. లెక్కలు పరీక్ష లో రంగులు వేసి మరీ బొమ్మలు గీయడం కనీవినీ ఎరుగని విచిత్రం.
    బెల్ట్ వగైరా మాష్టార్ల గురించి రాసింది సరదాగా ఉంది కానీ, “తెలుగు పాఠాలు చెప్పే పంతులమ్మ”ల శాంత స్వభావం గురించి మీరు చెప్పింది నిఝ్ఝం. వారందరి తరుఫున మీకు ధన్యవాదాలు.

    1. 1.1

      Turlapati Nagabhushana Rao

      Thanks andi

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. ఎం. విష్ణువర్ధన్ రావు గారి వ్యాఖ్య: *తుర్లపాటి నాగభూషణరావు గారు “బెల్ట్ మాష్టారు “ గురించి రాసినది చదవగానే నందిగామలో నాకు ఆ మాష్టారు చేసిన “బెల్టు సన్మానం” గుర్తుకు వచ్చింది. ఎంత మధురంగా ఉన్నాయంటే ఆ జ్ఞాపకాలు ఆ రోజుల్లో చిన్న పాషా అని నాలుగు అడుగులు ఎత్తు ఉండే ఒక చిన్న కుర్రాడుండేవాడు మాష్టారు బెల్ట్ తీయగనే తనకు దెబ్బతగలకుండా తెలివిగా ఆ బెల్టునే గట్టిగా వాటేసుకుని “నన్ను కొట్టొద్దు .. నన్ను కొట్ట వద్దు” అని అరిచే వాడు. నాకు లెక్కల్లో 60 వస్తే రెండు దెబ్బలే కొట్డితే పార్థ అనే మరో మిత్రుడుకేమో వందకి ఆరు మార్కులు తరిగితే ఆరు దెబ్బలు కొట్టే వారు. బాగా చదువుకునే వాడు మరింత జాగ్రత్తగా పరీక్ష రాయాలన్నదే ఆయన దెబ్బల సూత్రం. పైకి ఎంతో కఠినంగా ఉన్న ఆయన వల్లనే జీవితంలో చాలా మంది ఉన్నత స్థితికి చేరుకున్నారు.
    నా మిత్రుడైన తుర్లపాటి రచన చదువుతున్నట్లు లేదు. సినిమా చూపిస్తున్నాడు. వారం వారం. – డాక్టర్ ఎం. విష్ణువర్ధన్ రావు (విజయవాడ)*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. గోపాలకృష్ణ గారి వ్యాఖ్య: *బాగా వ్రాసారండి మీ బెల్ట్ మాస్టారు గారి గురించి… ఆల్ జీబ్రా అంటే అందరికీ గుండె గాభరాయే… మీ స్కూల్… మిత్రుల విశేషాలు… నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్లు ‘సినిమా’లా చూపించారు… మీ స్వగతం నాటకీయంగా మలిచి పాఠకులను ఆకట్టుకుంటున్నారు… అభినందనలు… తుర్లపాటి గారు. – ఎం. గోపాలకృష్ణ (కాకినాడ)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!