సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోపు సుబ్రమణ్యం గారి వ్యాఖ్య: *తుర్లపాటి గారూ మీ రచన చదువుతుంటే నేను కూడా చిన్నతనంలోకి జారుకుంటున్నాను. ఇలాంటివి చదువుతుంటే నూతనోత్సాహం కలుగుతుంటుంది. నందిగామ, అడవిరావులపాడులో మీ బాల్య అనుభవాలు వర్ణిస్తున్న తీరు భలేగా ఉన్నదండి. మీకు అభినందనలు.
    – గోపు సుబ్రమణ్యం (నందిగామ)*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎస్.పి. దివ్య శ్రావణి గారి వ్యాఖ్య: *ఈ ఎపిసోడ్ చాలా బాగుంది. ఒక ఆడపిల్లగా నేను బాగా కనెక్ట్ అయ్యాను. “జీవితమే ఊయల” అనే అంశం తో లింక్ చేస్తూ ముగించడం నచ్చింది. – SP Divya Sravani (Bangalore).*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లావణ్య గారి వ్యాఖ్య: * మీ రచన Very nice అండి. మొదలుపెడితే చివరిదాకా ఆపబుద్ధి కావడం లేదు. – లావణ్య (సిటి విజన్ టివి ఛానెల్) Hyderabad.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె.వి.బాబు గారి వ్యాఖ్య: *ఈ వారం రచన బావుంది… గోరింటలా పండింది….
    చింత చెట్టుకు వేసిన ఉయ్యాలలా ఊగింది…. గంట కొట్టే మిఠాయి బండిలా సాగింది…. తెలుగు వారి పంచకట్టులా హుందాగా ఉంది. – కె.వి.బాబు (విజయవాడ)*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!