సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Yamini Devi

    వారికి హృదయపూర్వక నివాళులు 🙏
    వ్యాసం మొత్తం బావుంది.
    సరసవిరసకురసనీరసనోరస వాక్యం అర్ధం, అంతరార్థం 👌👌

    Reply
  2. 2

    n.sudhamani

    నండూరి పార్థసారథి గారికి నివాళి అర్పిస్తూ రాసిన వ్యాసం చాలా బాగుంది. వారి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి.

    Reply
  3. 3

    k.p.ashok kumar

    vaari saahitya himsaavalokanam eppatiki nilichi potundi

    Reply
  4. 4

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    రాంబాబు డైరీ, సాహిత్య హింసావలోకనం చదువుతూ నవ్వని తెలుగు సాహిత్యాభిలాషి ఉండడేమో. అప్పుడే కాదు, ఇప్పటికీ ఆ “హింస” కొనసాగుతూ ఉండడం దురదృష్టకరం. దానిని దర్శించి, ఊహించిన నం.పా.సా. గొప్ప ద్రష్ట అనడం సబబు. మీ పాటల విశ్లేషణను చదివి ఆయనే మీకు ఫోన్ చేసి, వచ్చి కలవడం, మీ స్నేహం కొనసాగడం చదువుతుంటే – పాత హిందీ పాటలంత మధురంగా ఉంది.
    మీ పాడుతా తీయగా చదివాను. ప్రస్తుతం కౌముది లో రాస్తున్న హిందీ పాటల “మ్యూజికల్ మ్యూజింగ్స్” కూడా చదువుతున్నాను. కొన్ని పత్రికల్లో వచ్చే పాటల విశ్లేషణ వీటి ముందు పేలవంగా తేలిపోతున్నాయి.
    నం.పా.సా. గారికి నివాళి.
    మీకు అభినందనలు.

    Reply
  5. 5

    omprakashvaddi@gmail.com

    మీ కారణంగా వారితో ఆ రోజు జరిపిన సాహితీ గోష్ఠి ని మర్చిపోలేను!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!