సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    ఉషారాణి పొలుకొండ

    ముందుగా బహుముఖప్రజ్ఞాశాలి అయిన శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారికి ” మహిళా ఉపాధ్యాయ దినోత్సవ” శుభాకాంక్షలు..💐💐అండీ. ఒక ఉపాధ్యాయనిగా వుంటూనే రచయిత్రిగా,philatelist గా ముందుకు సాగుతున్న మీరు మరెన్నో ఉన్నతశిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను.🎊🙏💐శ్రీమతి సావిత్రి బాయి పూలే గారి గురించి ఎన్నో తెలియని విషయలు, ఆమె చేసిన సంఘసేవా కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు…మేడం. అభినందనలు మీకు..💐💐

    1. 1.1

      పుట్టి. నాగలక్ష్మి

      ధన్యవాదాలు ఉషారాణి గారూ

  2. 2

    పావని

    సావిత్రి భాయ్ పూలె గారి గూర్చి నాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేసిన “సావిత్రి భాయ్ పూలె “పురస్కార graheeta శ్రీమతి నాగలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదములు.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    Chala baagaa raasaru..ame nijanga great woman..
    A. Raghavendra Rao

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    తొలి భారతీయ ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రిబాయి ఫూలే గారి జీవితం గురించి, వారు ఎదుర్కొన్న అనుభవాలు, సంఘ సేవ, త్యాగనిరతి లను చక్కగా వివరించిన నాగలక్ష్మి గారికి… సంచిక నిర్వాహకులకు అభినందనలు మరియు ధన్యవాదములు.
    జి. రమ

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీమతి సావిత్రీబాయి ఫూలే గారి గురించి నాగలక్ష్మి గారు వ్రాసిన వ్యాసం మాకు తెలియని చాల విషయాలను తెలియజేసింది. మాకు తెలియని గొప్ప మహిళలను గురించిన వివరాలను అందిస్తున్నందుకు నాగలక్ష్మి గారికి, సంచికకు ధన్యవాదాలు.
    యన్. ప్రసాద్

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    మేడమ్ గారూ! మీకు’ సావిత్రీబాయి ఫూలే పురస్కారం’వచ్చినపుడు…తొలి ఉపాధ్యాయిని అని తెలియలేదు..ఆవిడ గొప్పదనం తెలియలేదు… ఇపుడు ఈ వ్యాసం ద్వారా తెలిసింది… ధన్యవాదాలు
    కె. అనురాధ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!