సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *రామం అనే వ్యక్తి హత్య, ఆ హంతకుడిని పట్టుకునే పరిశోధన చుట్టూ తిరిగిన కథాంశంతో శ్రీ రామమోహనరావు గారు రచించిన ‘తొలగిన తెర’ కథ పర్వాలేదనిపించింది.
    క్రైమ్ జానర్ లో కథ రాస్తున్నప్పుడు, పాఠకుడిని కట్టిపడేసేలా సాగాల్సింది కథనమే. కథనం ఎంత పకడ్బందీగా సాగితే పాఠకుడు అంత ఉత్కంఠగా చదువుతాడు.
    సంభాషణలు కానీ, సన్నివేశాలు కానీ, ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్ కథకు రాసినట్లు అనిపించలేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.*

    1. 1.1

      రాజ మోహన్ ఇవటూరి

      పాఠకుల తీర్పు శిరోధార్యం. నా మొదటి థ్రిల్లర్ కథకి లభించిన ఈ విలువైన స్పందనలు ముందు ముందు ఉపయోగపడతాయని నమ్మకంతో మీకు ధన్యవాదాలు. 

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!