సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    M.Anuradha

    కథ బాగుంది. చాలా బాగా రాశారు. కొత్త విషయం అనిపించినది. కథ అంశం బాగుంది. కథ రాసిన శైలి బాగుంది. భర్త లేని ఒంటరిగా ఉన్న ఒక మహిళ కు సమాజం లో securty కి ఒక మార్గం దొరికింది. హీరో కూడా ఒంటరిగా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా ఎక్కడా ఓవర్ గా behave చెయ్యలేదు, అడ్వాంటేజ్ తీసుకోలేదు. పెళ్లి చేసుకుని ఆమె కు ఒక జీవితాన్ని ఇచి తను కూడా సుఖమైన జీవితం ఎంచుకున్నాడు. Overall good story.

    1. 1.1

      MV Satyaprasad

      Thank you very much ma’am. Thanks for your encouragement.

  2. 2

    తాడూరి రామచంద్ర

    మీరు ఎన్ను కొన్న విషయం సహజం గాను, చాలా నూతనం వుంది. కథనం కూడా చాలా బాగుంది. చివరకు సమస్య కు, చాలా చక్కటి పరిష్కారం చూపి, పూర్తి చేశారు. మీకు అభినందనలు. మా వాళ్లకు పంపిస్తా.

    1. 2.1

      MV Satyaprasad

      Thank you very much Sir.

  3. 3

    M.Vijaya bhageeradhi

    కథ చాలా బాగుంది.,👏👏👏👏

    1. 3.1

      MV Satyaprasad

      Thank you very much ma’am

  4. 4

    సత్తి పద్మ

    #తోడు కోరిన జీవితం# పేరు కథకు చక్కగా సరిపోయింది. ప్రతి మనిషికి తోడు కావాలి. దురదృష్టవశాత్తు జీవిత భాగస్వామి దూరమైనప్పుడు ఎందరు చుట్టూ ఉన్నా, మానసికంగా ఒంటరితనం ఆవహిస్తుంది. పునర్వివాహం తప్పుకాదు. వయసులో చిన్నగా ఉన్న అమ్మాయి కాకుండా , తన వయసుకి తగిన, తనలాగే ఒంటరితనం అనుభవిస్తున్న మహిళను ఎన్నుకుని ఒకరికొకరు తోడు కావడం చాలా బాగుంది. కథ కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా,ఎక్కడా కథనంలో , పాత్రల వ్యక్తిత్వంలో వంక పెట్టే అవకాశం లేకుండా,కథనం చాలా బాగుంది. పాత్రలను వయసుకు తగ్గ హుందా అయిన ప్రవర్తన, ఎక్కడా హద్దు మీరకుండా ఒకే ఇంటిలో స్నేహితుల్లా కలిసి ఉన్నట్లు తీర్చిదిద్దడం బాగుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఆకర్షణ కూడా శారీరికమైనది కాకుండా, మానసికమైన దగ్గరితనంగా చూపించడంలో రచయిత సంస్కారం కనిపించింది. దగ్గరవ్వాలి అనుకున్న తర్వాత వివాహం చేసుకోవడం వల్ల వివాహ వ్యవస్థ పట్ల గల గౌరవం కనిపించింది.చాలా అందంగా హుందాగా, చక్కని ముగింపు ఇచ్చిన రచయిత సత్యప్రసాద్ గారికి అభినందనలు. ఇలా విలువలను ప్రతిబింబిచే కథలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను.

    1. 4.1

      MV Satyaprasad

      థాంక్యూ వెరీ మచ్ మేడమ్.

  5. 5

    Priyanka

    Chala chala bagundi katha.. idharu manushulu ala ardam chesukoni okati avadam anedi chala santhoshakaramaina vishayam.. ila okariki okari thodu avatam kuda valla life ki manchidi.. chala baga rasaru.. super..

  6. 6

    MV Satyaprasad

    Thank you very much ma’am

  7. 7

    Ramana Murthy

    కథ చాలా బాగుంది . ప్రస్తుత పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా అరాచకాలు జరుగుతున్న ఇంసిడెంట్స్ ఎన్నోచూస్తున్నాము.శేష జీవితంలో ఒంటరితనంలో ఒక తోడు అవసరం అన్న విషయాన్ని కథ రూపంలో చక్కగా చెప్పారు. మంచి కథను అందించినందుకు మా అభినందనలు.

    1. 7.1

      MV Satyaprasad

      Thank you very much Sir, for your encouragement.

  8. 8

    మాధవి & రమణ

    కథ చాలా బాగుంది. కథను నడిపించిన విధానం చాలా బాగుంది. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులకు ఒక చక్కని పరిష్కారం చూపించారు.
    రచయితకు అభినందనలు.

    1. 8.1

      MV Satyaprasad

      Thank you very much Madhavi and Ramana Garu.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రచయిత సత్యప్రసాడ్ గారు
    మొదటి కథ తోనే ఒక సీనియర్ కథా రచయిత లా
    కథను నడిపించారు.
    మారు తున్న కాలంతో పాటు మనమూ మారాలి.
    డానికి సూచన గానే ఈ కథ సాగింది.
    ఆవయసులొ పెళ్లి చేసుకున్నా,కలిసి జీవించినా
    ఒకరినొకరు అర్ధం చేసుకుని జీవించడం ముఖ్యం.
    రచయిత కూడా లేటు వయసులో కథలు రాయడం మొదలు పెట్టారు.వారి కలం నుండి మరిన్ని మంచి కథలు వస్తాయని విశ్వసించే వారిలో నేనూ ఒకడిని.
    కథా రచయిత కు అభినందనలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్.
    23.12.2022.

  10. 10

    MV Satyaprasad

    Thank you very much Sir. మీ సలహా మేరకు విలువలకు కు ప్రాధాన్యం ఇచ్చే కధలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను.
    ………. ధన్యవాదములు

  11. 11

    Harish Kumar, Hyderabad

    మీరు రాసిన ” తోడు కోరిన జీవితం ” కథ చాలా చాలా బాగుంది. మీ కథ ద్వారా వృద్ధాప్యం లో ఉన్న ఒంటరి వారికి చక్కని మార్గ నిర్దేశనం చేశారు .
    మీకు నా అభినందనలు.

  12. 12

    MV Satya Prasad

    నేను వ్రాసిన కథ చదివి, మీ అభిప్రాయం తెలిపారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!