Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘Thus Spoke Zarathustra’- తెలుగులో – ప్రకటన

ప్రపంచాన్ని ప్రకంపింపచేసిన ప్రతిపాదన అది.. ప్రపంచ ప్రజలు ఉలిక్కిపడి తలెత్తి చూసేట్టు చేసిన ప్రతిపాదన అది..

దేవుడు మరణించాడు“.

నిరీశ్వరవాదానికి నిలువెత్తు దర్పణం.. ఫ్రెడెరిక్ నీషే సృష్టి. Thus Spoke Zarathustra.. ఇప్పుడు సరళమైన తెలుగులో, వాల్టర్ కౌఫ్మాన్, ప్రామాణికమైన  ఆంగ్లానువాదం ఆధారంగా..

నీలిమా రావ్ అత్యంత ప్రామాణికమైన అనువాదం..

ఫ్రెడెరిక్ నీషే అద్భుతమైన తాత్త్విక ప్రతిపాదన

జరాథుస్త్రా ఉవాచ..

అతి త్వరలో..

Exit mobile version