సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *థ్రిల్లర్, హారర్ కథలలో కూడా సామాజిక బాధ్యతను మర్చిపోకుండా కథలను అల్లారు కస్తూరి మురళీకృష్ణ గారు. ఈ కథలను వార్త ఆదివారం పుస్తకంలో చదివే దానిని. రాజశేఖర్ గారి సమీక్ష కథారచనకు తగినట్లుగా ఉంది. మురళీకృష్ణ గారికి, రాజశేఖర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు 🙏.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాటికోల పద్మావతి గారి స్పందన:*సామాజిక స్పృహను తట్టి లేపే థ్రిల్లింగ్, చిల్లింగ్ కథలపై కస్తూరి రాజశేఖర్ గారి సమీక్ష చదువుతుంటే చిన్నప్పుడు చదువుకున్న దయ్యాల, వేటల కథలు మళ్లీ గుర్తుకు తెచ్చారు. మధ్య మధ్యలో సస్పెన్స్. ఇంకా ఇంకా తొందరగా చదవాలని ఆరాటం ఉండేది. అలాగే ఈ సమీక్షలో కథలు పేర్లన్నీ చూస్తుంటేనే అద్భుతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి థ్రిల్లింగ్ కథలను పరిచయం చేసిన కస్తూరి మురళీకృష్ణ గారికి వారి కథల మీద సమీక్ష చేసిన కస్తూరి రాజశేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!