సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    లక్ష్మీదేవి

    కన్నడలో భర్త సోదరుని, సోదరుని భార్యను అత్తిగె, వైని అని పిలుస్తారు. అత్తిక అంటే అక్క అని అర్థముంది కాబట్టి అత్తిగె కూడా అలా వచ్చి ఉండవచ్చేమో తెలియదు. తమిళ, హిందీ లలో భర్త సోదరిని అక్క అని పిలవడం ఉంది. కాబట్టి బాంధవ్యం లో ఈ వరుస అక్కతో సమానమైనదని అనుకోవచ్చు. వైని మరాఠీ ప్రభావం. వైనికి, వదిన కు పోలిక ఉన్నట్టు కనిపిస్తుంది. వైనికి మరాఠీలో వ్యుత్పత్తి తెలిస్తే బాగుండును. పాండురంగమాహాత్మ్యం, హరవిలాసం ఒకేసారి కొన్నాను. శ్రీనాథుని పద్యాలు, పాండురంగని పద్యాలకన్నా తేలిగ్గా అర్థమౌతాయని అసలు ఊహించనేలేదు.

  2. 2

    Saradhi Motamarri

    ధన్యవాదాలు, తె రా గారి గురించి కొంచెం విపులంగా తెలియచేసారు.
    తెనాలి వారు, వికటకవి కాదని, ఒక విశిష్ట రచన చేసిన కవి అని చాలామందికి తెలియదు.
    తె రా, అష్టదిగ్గజ కవియేనా అనే దానిపై మీ వివరణ చదవాలని ఉంది.
    ధన్యవాదాలు.

  3. 3

    లక్ష్మీదేవి

    రెండు మూడు సార్లు ప్రయత్నించాకే వ్యాఖ్య ప్రచురింపబడింది. ఇందులో ఏదో సమస్య ఉన్నట్టుంది. సంపాదకులు గమనించవలసినదని విన్నపం.

  4. 4

    లక్ష్మీదేవి

    రెండు మూడు సార్లు ప్రయత్నించాకే వ్యాఖ్య ప్రచురింపబడింది. ఇందులో ఏదో సమస్య ఉన్నట్టుంది. సంపాదకులు గమనించవలసినదని విన్నపం. ఇదీ అలాగే జరుగుతోంది.

  5. 5

    Radhikanaren

    Nice sir తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి.tq sir

  6. 6

    గన్నవరపు నరసింహమూర్తి

    ‘ పాండురంగమహాత్మ్యము ‘ పూర్తిగా చదువుదామని ప్రారంభించాను. పదపదానికి నిఘంటువు సహాయము తీసుకొనడము శ్రమతో కూడిన కార్యమే ! ఇంత నారికేళపాకమా ! పోనీ ప్రతిపదార్థ తాత్పర్యములతో పుస్తకాలేమైనా ప్రచురించబడ్డాయేమోనని జాలములో వెదుకుతుంటే మీ వ్యాసము కనిపించింది రవి గారూ ! చక్కని విశ్లేషణ .
    సౌగత మతధుర్యులు కటిస్థలములో శిఖిపింఛవల్లి కట్టడమేమిటో నాకు మీ వివరణతో తెలిసింది. మిగిలిన పద్యాల వివరణ కూడా బాగుంది.
    తెనాలి రామకృష్ణ కవిత్వము క్లిష్టమే కాని పాండురంగమహాత్మ్యమును పూర్తి చేస్తాను. అంతర్జాలములో మీ దర్శనము కూడా చాలా సంతోషదాయకమయింది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!