సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    తెనాలి రామకృష్ణుడి గురించి మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో చాల ఆసక్తికరమైన విషయాలు వివరించారు. ఉద్భటారాధ్య చరిత్ర గురించి, పాండురంగ మహాత్మ్యం కావ్యం గురించి బాగా చెప్పారు. నిగమశర్మ, గుణనిధి, అజామిళుడు వంటి కధలు అన్నీ దాదాపు ఒకే విధంగా ఉంటాయి, అంత్య కాలంలో ముక్తిని పొందినట్లు! రామకృష్ణ కవితో వేశ్య దొంగాటలు వంటివి జనబాహుళ్యం లో నలగని విషయాలు. ద్రబ్బెడ గురించి చెప్పటం కొత్తగా ఉంది. జడభరతుడు నిజంగా జడుడు కాదు. అందరూ అతన్ని అలా భావిస్తూ ఉంటారు. రహూగణుడు అనే రాజుకు జ్ఞానోపదేశంచేస్తాడు….పేరులేని పాత్ర రామకృష్ణ కవి కన్నా ముందు వాల్మీకి మహర్షి ప్రస్తావిస్తాడు రామాయణంలో. అగస్త్య మహాముని సోదరుడు “అగస్త్య భ్రాత” అని చెబుతాడు గానీ, అతడి పేరు చెప్పడు వాల్మీకి (అరణ్య కాండ లో).

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!