సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Sandhya Yellapragada

    తారావళికి అర్థం మొదటిసారి తెలుసుకున్నాను. పద్యరచన భారతికి అర్చన అనటం ఎంత బావుంది. హృదయానికి శాంతినిచ్చింది. ప్రతిరోజూ జగదంబకు నేను రాస్తున్న ఆటవెలది కూడా అమ్మకు అర్చనే అన్న ఊరట కలిగింది
    చంద్రడు అమ్మవారి పాదాల వద్దకు అప్రయత్నంగా వెళ్ళటము మూకపంచశతిలో చదివి ఆహా! కవి చిత్రణ అనుకున్నా. ఇది ఉందన్నమాట.
    చక్కటి కవిసమయ విశ్లేషణతో ఉంది మీ వ్యాసము.
    మీ వ్యాసముల వల్ల మేము కొంతైనా తెలుసుకోగలుగుతున్నాము. మీకు సదా కృతజ్ఞతలు. ఇటు వంటి అద్భుతమైన వ్యాసపరంపరలను తీసుకువస్తున్న సంచిక, ఎడిటర్లుకు నెనరులు.

    Reply
  2. 2

    Lakshminarayanamurty

    మాన్యమిత్రులు శ్రీ మురళీధరరావుగారికలంనుండి జాలువారిన వెన్నెలసోన ,ఆ రోహిణీవల్లభుని ఉమాపవిత్రపాదసందర్శనవేళ త్రిపురాంతకుని తీర్పుకు, చక్కని చిక్కని భావముల కూర్పు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!