సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    తెలుగుతెరపై హిందీ స్వరాలు అనే గోనుగుంటమురళీకృష్ణగారి వ్యాసం చాలా బాగుంది . ఎంతబాగాపాడినా గాయకులు ఇతరభాషలో పాడుతున్నప్పుడు ఉచ్ఛారణదోషాలు కొద్దిగానయినా ఉండటం అనేది అనివార్యం .వాళ్ళ మాతృభాషాప్రభావం పడటమో , పట్టిపట్టి పాటను పాడటమో జరుగుతుంది .అయినా కొన్ని హిట్ అవుతాయి .రఫీగారి తెలుగు పాటలు పట్టినట్టు ఉంటాయి ..నిదురపోరా సూపర్ హిట్ ..లీల , జిక్కి పాటలు కూడా కొంచం బిగబట్టి పాడుతున్నట్టు అనిపిస్తాయి నాకు . రామ్మా చిలకమ్మా..!అనే అనుకుంటున్నా నేను .మీరు చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది .తప్పుకూడా భలేగా కవర్ అయిందికదా ..😊సినిమా వ్యాసాలు మీకు కొట్టినపిండిగనుక ఈ వ్యాసమూ బాగుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు ..అభినందనలు 🙏

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    మీ స్పందన చాలా ఆనందం కలిగించింది వాణీ గారూ! పరభాషా గాయకులు పట్టి పట్టి పాడతారు అని నాకూ మనసులో ఏ మూలో అనిపించింది గానీ పాటలు హిట్ అయ్యాయి కదా అనుకుని ప్రస్తావించలేదు…..అందుకు మన తెలుగు గాయని పి.సుశీల ఎక్సెప్షన్…ఆమె ఏ భాషలో పాడితే అదే మాతృభాష అని అనుకుంటారని పేరు….మొన్న ఒక టి.వి.షో (పాత ప్రోగ్రామ్) లో సుశీల తమిళ పాట గురించి చెబుతూ “what a cristal clarity” అని అన్నాడు న్యాయనిర్ణేత. సుశీల తెలుగు వారు కావటం మనకు గర్వకారణం….

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!