ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023 సంవత్సరంలొ పిహెచ్‌డీ డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం
‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’
పరిశోధకులు – ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక.
కావ్య రచనలో భక్తిరసం స్థానాన్ని పరిశోధించి, పరిశీలించి, విశ్లేషించిన సిద్ధాంత గ్రంథమిది.
తెలుగు సాహిత్య ప్రపంచంలో అత్యుత్తమ సాహిత్య విశ్లేషణా గ్రంథాలను పాఠకులకు అందిస్తోంది సంచిక.
***
‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ – పరిశోధనా గ్రంథం
వచ్చే వారం నుంచి
సంచికలో
ధారావాహికంగా…
చదవండి.. చదివించండి..
‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’