Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో యువతీ, యువకులకు కథల పోటీ – ప్రకటన

నకాపల్లిలోని ‘తెలుగు భాషా పరిరక్షణ’ సమితి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యువతీ, యువకులకు కథల పోటీ నిర్వహించదలచింది.

వివరాలు:

బహుమతుల వివరాలు:

నిబంధనలు:

ఒక్కొక్కరు ఒక్కొక్క కథనే పంపాలి. కథ పైన రచయిత పేరు ఉండకూడదు. హామీ పత్రంలో వివరాలు పొందుపరచవచ్చు. తాము పంపే కథ తమ స్వంతమేనని, దేనికీ అనువాదం గానీ, అనుసరణగానీ కాదని, ఇదివరకు ప్రచురింపబడలేదని, అంతర్జాల మాధ్యమాలలో పెట్టలేదని, ఏ పత్రిక పరిశీలనలో లేదని హామీ ఇవ్వాలి. వయో నిర్ధారణ పత్రం కూడా జతచేయాలి.

ఆఖరు తేదీ: 20 అక్టోబర్ 2025.

పంపవలసిన మెయిల్ ఐడి: krmohan230@gmail.com

వాట్సప్ నంబర్: 9849345060

బహుమతి పొందినవారు స్వయంగా వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. సర్వహక్కులు నిర్వాహకులవే.

బహుమతి ప్రదానోత్సవం, ఈ నెల 24 నవంబర్ 2 మధ్య జరిగే అనకాపల్లి పుస్తక మహోత్సవంలో జరుగును.

ఇతర వివరాలకు 9704811444 9182873598, 9493641584 లలో సంప్రదించవచ్చు.

ముఖ్య గమనిక:

ఈ ఏడాది అనకాపల్లిలో డిసెంబరు నెలలో యువ కథకులకు తర్ఫీదు నిచ్చే, ‘సాహితీ కార్యశాల’ను నిర్వహించే యోచన ఉన్నది.

సమన్వయకర్త: కె. రామ్మోహన్ రావు

Exit mobile version