[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘తీర్పరి’ అనే కవితని అందిస్తున్నాము.]
శిఖరాగ్రంపై ఠీవిగా
అహం తలకెక్కి
కాలం బహు నేర్పరి
తీర్పరి.. కూడ
కాలగమనం అహాన్ని
కిందకి నెట్టింది
కళ్ళు దిగి
నేలబారు మనిషై
నడయాడుతూ
భూమి మీద తేలి