హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ గారి నవలాత్రయంలో చివరిది ‘తీరం చేరిన నావ’ త్వరలో సంచికలో ధారావాహికంగా ప్రచురితమవనుంది.
ముందుగా ‘సలాం హైదరాబాద్’
ఆ తరువాత ‘కల్లోల కలల కాలం’
ఇప్పుడు‘తీరం చేరిన నావ’
ప్రఖ్యాత పర్యాటక రచయిత, నవలా రచయిత పరవస్తు లోకేశ్వర్ రచిస్తున్న హైదెరాబద్ చరిత్ర ఆధారిత నవలా పరంపరలో చివరి భాగం.~
‘తీరం చేరిన నావ’
1990 నుండి 2014లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన వరకూ హైదరాబాద్ చరిత్రను నవలా రూపంలో ప్రదర్శించే అపురూపమయిన నవల…
‘తీరం చేరిన నావ’
వచ్చే వారం నుంచి సంచికలో ధారావాహికగా..
చదవండి.. చదివించండి..