సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    సంశప్తకులు ఎంతమంది అనేది కవిత్రయం చెప్పరు . సంశప్తక సైన్యం అనే చెబుతారు తెలుగు భారతంలో…అసలు సంశప్తకులు అంటే ఎవరు? అని సందేహం వస్తుంది ఈ వ్యాసం చదివేవారికి…త్రిగర్త దేశాధి పతులను సంశప్తకులు అని అంటారు..సుశర్మ అతడి సవతి సోదరులు…..సత్య సేనుడు, సత్యరధుడు, సత్య కర్ముడు వీరి పేర్లు మాత్రమే కనబడతాయి తెలుగు భారతంలో. . సంశప్తకులతో అర్జునుడి యుద్ధం కర్ణపర్వం ప్రారంభంలోనే వస్తుంది..అర్జునుడి పరాక్రమాన్ని చూసి శ్రీకృష్ణుడు కూడా ఆశ్చర్యపోతాడు…కనుక శ్రీరాముడి యుద్ధంతో పోల్చటం లో అనౌచిత్యం లేదు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!