సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    KVLN PPALACHARYULU

    శ్రీమాన్ వేదాల గీతాచార్య స్వామి వారు తల్లివి నీవే తండ్రివి నీవే అనే శీర్షికతో ఒక పరమాద్భుత విషయాన్ని ప్రారంభించారు. ఇందులో ఆచార్య స్వామి వారు త్రిమతాచార్యులు అందించిన అంశాలను, ఆధునిక మహనీయులు అందించిన అంశాలను సమానంగా జోడిస్తూ భగవదనుగ్రహం వలన ఏర్పడిన అద్భుత కాల్పనిక విషయాలతో తాను సమాజానికి అందించాలి అనుకున్న విషయాన్ని పండిత పామర జనరంజకంగా అందిస్తున్నారు. దీని కోసం వేదాల గీతాచార్య ఎన్నో గ్రంధాలను, ఎన్నో వ్యాఖ్యానాలను చదివాడన్న విషయమే కాకుండా, రచనా సమయంలో ఒక దివ్య అనుభూతిని పొంది రచించాడన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిరంజీవికి అటు శ్రీమన్నారాయణుడు, ఇటు ఆండాళ్ తల్లి ఇతోధికంగా ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలను ఇతోధికంగా అనుగ్రహించుగాక అని ఆ శ్రియఃపతిని ప్రార్థిస్తున్నాను.

    Dr. KVLN Appalacharyulu,
    Lecturer in Sanskrit, JKC College, Guntur.

    1. 1.1

      GitacharYa

      ధన్యవాదాలు

  2. 2

    Ranganayakamma G.

    చిరంజీవి గీతాచార్య రాసిన శ్రీవిష్ణు సహస్రనామ వ్యాఖ్యానం ఆరంభం, రాస్తున్న విశేషాలు, చూపుతున్న దార్శనికత కొత్త ఒరవడి. సనాతన ధర్మానికి గ్లాని జరుగుతున్న ఈ కాలంలో ఇలా యువతరం ఇలాంటి ప్రయోగాలు చేయడం హర్షణీయం.

    1. 2.1

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!