భయం గొలిపే హింసాత్మక టీవీ సీరియల్సు పసి పిల్లల మనసులపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతున్నాయో పెయ్యేటి శ్రీదేవి గారి కథ సీరియల్ భయం!' చెబుతుంది. Read more
ఓసారి ఒకరిపై నమ్మకం పోతే అది మళ్ళీ వారిపై కుదరడం దాదాపు అసాధ్యమని చెప్పే కథ వడ్లమన్నాటి గంగాధర్ రాసిన 'అందుకే దూరం పెరిగింది'. Read more
సైన్స్ సాధించలేనిది ఏదీ లేదనీ, నేరం చేయాలనే ఆలోచన రాకుండా చేయడమే నిజమైన శాస్త్రవేత్త సమాజానికి ఇచ్చే బహుమతి అని నమ్మిన ఓ డాక్టరు, ఆమె స్నేహితుల కథ ఆనంద్ వేటూరి రచించిన 'నిన్నటిదాక శిలనైనా' Read more
పిల్లల పెంపకం విషయంలోనూ, ఆర్థిక వ్యవహారాలలోనూ నేటి కాలానికి అవసరమైన జీవన సూత్రాలను ఓ తల్లి తన కొడుకుని ఉత్తరం ద్వారా తెలియజేస్తోంది సత్యవాణి గారు వ్రాసిన ఈ కథలో. Read more
రాత్రి తెల్లవార్లూ కలలో యమధర్మరాజు దున్నపోతెక్కి వచ్చి ‘మై హూఁ యమధర్మరాజ్’ అని భీకరంగా అరుస్తున్నాడు. Read more
ఆడవాళ్ళు కూర్చుని తింటే ఎవరు ఓర్చుకోలేరు. చేతనైన పని చేయవచ్చుగా అంటారు. మగవాళ్ళకు పని చెప్పాలంటే ఆలోచిస్తారు. Read more
ఇది కొడాలి సీతారామా రావు గారి వ్యాఖ్య: *కథ చాలా బాగుంది*