కథ చాలా బాగా ఉంది. భగవంతుని తో శత్రుత్వం ఉన్నా చివరికి మనల్ని అనుగ్రహించే మహా దయాళువు..ఆయన. ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. శుభాభినందనలు.
"పంచవటి" పేరు వినగానే సీతారాములు ఆశ్రమజీవనాన్ని గడిపిన అరణ్య ప్రాంతం పేరు గుర్తువస్తుంది. కానీ అంతగా పరిచయం లేని తారావళి వృత్తంలో పంచభూతాల గురించి రాసిన కావ్యానికి…
"బృహన్నల" చిరువ్యాసం అయినా మీరు చెప్పిన విషయాలు గుర్తుంచుకోదగినవి.. నిజమే! ఒక వ్యక్తి రూపం కాదు, అతడి ప్రతిభ, వ్యక్తిత్వం చూడాలి. పూర్వం రాజులు శారీరక వైకల్యం…
ఈవారం మీరు చెప్పిన పాట.....దృశ్యాన్ని అక్షరబద్ధం చేసినట్లు ఉన్నది. "అందుకోజాలని ఆనందమే నీవు.." అన్నట్లు చిత్రీకరించినట్లుగానే......"పూజాఫలము" చిత్రంలో నాయకుడు ఒక వేశ్య వలలో చిక్కుకుని ఆమె కోసం…
"అందమైన జీవితం" కథా సంపుటిలోని కథలను ఎప్పటిలా క్లుప్తంగా చెప్పటం కాకుండా, కథలో కీలకమైన వాక్యాలను చెప్పి, చదవాలనే కుతూహలం కలిగించటం బాగుంది. వైవిద్యంగా కూడా ఉన్నది.....…