ఆగ్రహం భూగ్రహం దాటింది. ఈ వాక్యం నవ్వు తెప్పించింది. ఈ కథలో తరచి చూస్తే సాహిత్యానికి సంబంధించిన satire ఉంది అనిపిస్తోంది. నేను దాన్ని పూర్తిగా గ్రహించలేకపోయాను…