తే.గీ. కర్మ ఫల మన్యు లెట్టులఁ గైకొనెదరు యన్న జ్ఞానమును గ్రహించి, యభ్రగముల జంటఁ బడు వేదననుఁ గని, సత్య పథము నెరిగి వ్యాధుఁడు మునియయ్యె, యిట్టి…
ఇది సంగీత గారి వ్యాఖ్య: *రంగుల హేల కాలం లొంగే ఘటమా - ఈనాటి కాలానికి చక్కని సందేశం. సంగీత (ముత్యాల ముగ్గు).*
ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: *ఉగాది పండగ సమయంలో సమయపాలన గురించి చెప్పడం చాలా బాగుంది. బాగా చెప్పారు. GS Lakshmi.*