కల నుంచీ పీడకల కూ, నరకం నుంచీ స్వర్గానికి చిత్రీకరణ గురించి చాలా వివరంగా తెలియజేశారు...మిస్సమ్మ చిత్రంలో సావిత్రి కన్న కలను ఉదాహరించటం సముచితంగా ఉంది.
తెలిసిన కథైనా తన శైలిలో చక్కగా చెప్పారు రచయిత్రి. కథనం బాగుంది....కుచేలుడు అసలు పేరు సుదాముడు. పేదవాడు అవటం వలన అతడిని అందరూ కుచేలుడు అని పిలుస్తూ…
స్పర్శ కథానిక బాగుంది...సాధారణ విషయాన్నే ఆకట్టుకునేట్లు చెప్పటం సాహితీవేత్త లక్షణం......ఈ కథ చదువుతుంటే "లోకమనే గుడిలోనికి తొలివాకిలి అమ్మ" అన్న గరికపాటి నరసింహారావు గారి మాటలు గుర్తొచ్చాయి.