ఎంత చిత్రమో కదా!అలవోకగాహిమ శిఖరాలనుఅధిరోహింప జేసీ మురిపించినకలలు… అంత లోనే…..అధఃపాతాళంలోకి తోసివేస్తాయి
కనురెప్పల తలుపులకుగడియ పెట్టగానే…గత కాలపు జ్ఞాపకాలనుకళ్ళముందు కదలాడిస్తాయికళ్లు తెరవగానే కనుమరుగవుతాయి…
మథనపడుతున్నమనసులోని భావాలుకలల అలజడులైభయపెడుతూ ఓసారి…
భవితపై ఆశలు రేపుతూరేపటి స్వప్నాలైఊరిస్తుంటాయి ఓసారి…
స్వప్న లోకంలో విహరిస్తూనిత్య జీవిత సత్యాలనుమరువరాదు…కలల సాకారమే జీవితలక్ష్యమై సాగించాలి జీవితం
బావుందండీ మీ స్వప్న వీధిలో కలల సాకారం👌👌👌
అమ్మా.. బాగారాసా రు మీకు అభినందనలు
చాలా బాగ వ్రాశారు మేడం. అభినందనలు.
👌👌👏👏👍
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జీవన రమణీయం-6
యువభారతి వారి ‘భారతంలో ప్రేమకథలు’ – పరిచయం
సోదరి నివేదిత ఒక వ్యక్తి కాదు – వ్యవస్థ
బ్రేకింగ్ న్యూస్!!
తెలుగు సాహిత్య ప్రభంజనం – చలం
కలకాలం నిలువదా
రాంభాయమ్మ – రుబ్బురోలు
డాక్టరత్తయ్య
అనుబంధ బంధాలు-23
ఇదీ ఒక తెలుగోడి గోడు!
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®